English to Telugu Conversation Day 3
5 Points
1.Question or Answer
2.Tense + Positive or Negative.
3.Helping Verb + Verb
4.Sentence Structure
5.Translation.
డిడ్ యు ఈట్ రైస్?
Did you eat rice?
HV
S V1 O
నువ్వు అన్నం తిన్నావా?
Nuvvu annam thinnaavaa?
S O V
యెస్, ఐ డిడ్ ఈట్ రైస్.
Yes, I
did eat rice.
S
HV V1 O
యెస్, ఐ ఏట్ రైస్.
Yes, I ate rice.
S V2
O
అవును, నేను
అన్నం తిన్నాను.
S O
V
Avunu, nenu annam thinnaanu.
యు డిడ్ నాట్ వాష్ మై డ్రెస్.
You did not wash my dress.
S HV
not V1 O
నువ్వు నా డ్రెస్ ఉతకలేదు.
S O V
Nuvvu naa dress uthakaledhu.
దేర్ ఈజ్ నొ డ్రెస్ టు మి.
There is no dress to me.
S HV no
O O
అక్కడ నాకు డ్రెస్ లేదు.
Akkada naaku dress ledhu.
కెన్ యు వాష్ మై డ్రెస్ నవ్?
Can you wash my dress now?
HV S
V1 O O
నువ్వు నా డ్రెస్ ఇప్పుడు
ఉతకగలవా?
Nuvvu naa dress ippudu uthakagalavaa?
ఐ శుడ్ వియర్ దట్ డ్రెస్ టుమారో.
I should wear that dress tomorrow.
S HV V1
O O
నేను రేపు ఆ డ్రెస్ వేసుకోవాలి.
Nenu repu aa dress vesukovaali.
ఒకే, ఐ షల్ వాష్ యువర్ డ్రెస్.
Ok, I shall wash your dress.
S HV
V1 O
సరే, నేను నీ డ్రెస్ ఉతుకుతాను.
Sare, nenu nee dress uthukuthaanu.
ఐ షల్ ఐరన్ టు మై డ్రెస్.
యు, డోంట్ ఐరన్ టు మై డ్రెస్.
I shall iron to my dress. You, don’t iron to my dress.
S HV O O .
S, HV not V1 O
నేను నా డ్రెస్ కి ఇస్త్రీ చేస్తాను.
నువ్వు, నా డ్రెస్ కి ఇస్త్రీ చేయకు.
Nenu naa dress ki ishtree chesthaanu. Nuvvu, Naa dress
ki ishtree cheyaku.
యువర్ డిన్నర్
ఈజ్ రెడీ. ఐ కుక్డ్ రైస్ అండ్ గ్రీన్ పీస్ ఫర్ యు.
Your dinner is ready. I cooked rice and green peas for you.
S HV
O . S V2
O and O O
నీ డిన్నర్
రెడీ గా ఉంది. నేను నీ కోసం కందిపప్పు మరియు అన్నం వoడాను.
Nee dinner ready gaa undhi. Nenu nee kosam kandhipappu
mariyu annam vandaanu.
ఈట్ కంప్లీట్లీ
వితౌట్ లీవింగ్
ఫుడ్.
Eat completely without leaving food.
V1 O O
ఫుడ్ ని వదిలివేయకుండా పూర్తిగా(మొత్తం) తిను.
Food ni vadhiliveyakundaa poorthigaa (mottham) thinu.
ఒకే, ఐ షల్ ఈట్ కంప్లీట్లీ వితౌట్ లీవింగ్ ఫుడ్.
Ok, I shall eat completely without leaving food.
S HV V1
O O
సరే, నేను ఫుడ్ ని వదిలివేయకుండా పూర్తిగా
తింటాను.
Sare, nenu food ni vadhiliveyakundaa poorthigaa
thintaanu.
డిడ్ యు ఈట్?
Did you eat?
HV S V1
నువ్వు తిన్నావా?
Nuvvu thinnaavaa?
యెస్, ఐ ఏట్.
Yes, I ate.
S V2
అవును, నేను తిన్నాను.
Avunu, nenu thinnaanu.
వెయిట్(ఫర్) ఫైవ్ మినట్స్.
ఐ షల్ ఆల్సొ కం.
Wait (for) five minutes. I
shall also come.
V1 O . S HV
V1
ఐదు నిమిషాలు ఆగు(ఎదురుచూడు). నేను
కూడా వస్తాను.
Aidhu nimishaalu aagu(edhuruchoodu). Nenu koodaa
vasthaanu.
ఒకే, ఐ షల్ వెయిట్.
Ok, I shall wait.
S HV
V1
సరే, నేను ఎదురుచూస్తాను(వెయిట్ చేస్తాను).
Sare, nenu edhuruchoosthaanu(wait chesthaanu).
డిడ్ ద బెల్ రింగ్?
Did
the bell ring?
HV S V1
బెల్ మోగిందా?(అయ్యిందా?)
Bell
mogindhaa?(ayyindhaa?)
యెస్, ద బెల్ ర్యాoగ్.
Yes,
the bell rang.
S V2
అవును, బెల్ మోగింది.(అయ్యింది)
Avunu,
bell mogindhi (ayyindhi).
దిస్ ఈజ్ ద ఫస్ట్ బెల్.
This
is the first bell.
S
HV O
ఇది మొదటి బెల్.
Idhi
modhati bell.
వి శుడ్ గొ టు క్లాస్ వితిన్ ఫైవ్ మినట్స్.
We
should go to class within five minutes.
S
HV V1 O O
మనం ఐదు నిమిషాల లోపల క్లాస్ కి వెళ్ళాలి.
Manam
aidhu nimishaal lopala class ki vellaali.
ద సెకండ్ బెల్ విల్ రింగ్ ఆఫ్టర్ ఫైవ్ మినట్స్.
The second bell will ring after five minutes.
S HV V1 O
రెండవ బెల్ ఐదు నిమిషాల తర్వాత మోగుతది. (అయితది).
Rendava
bell aidhu nimishaala tharvaatha moguthadhi. (ayithadhi).
వేర్ ఈజ్ యువర్ బ్యాగ్?
Where
is your bag?
QW
HV S
నీ బ్యాగ్ ఎక్కడ ఉంది?
Nee
bag ekkada undhi?
ఐ కెప్ట్ మై బ్యాగ్ ఇన్ మై క్లాస్ రూమ్.
I
kept my bag in my classroom.
S V2
O O
నేను నా క్లాస్ రూమ్ లో నా బ్యాగ్ ఉంచాను.
Nenu
naa classroom lo naa bag unchaanu.
వై డిడ్ యు నాట్ కం ఇన్ ఫుల్ యూనిఫామ్?
Why
did you not come in full uniform?
QW HV
S not V1
O
నువ్వు ఎందుకు ఫుల్ యూనిఫాం లో రాలేదు?
Nuvvu
endhuku full uniform lo raaledhu?
మై మదర్ డిడ్ నాట్ వాష్ మై యూనిఫామ్, సొ ఐ కేం ఇన్ ఎ సివిల్ డ్రెస్.
My
mother did not wash my uniform, so I
came in a civil dress.
S
HV not V1 O , so S V2
O
మా అమ్మ నా యూనిఫామ్ ఉతకలేదు, కావున నేను ఒక సివిల్ డ్రెస్ లో వచ్చాను.
Maa
amma naa uniform uthakaledhu, kaavuna nenu oka civil dress lo vacchaanu.
డోంట్ కం ఇన్ ఎ సివిల్ డ్రెస్ ఫ్రమ్ టుమారో.
Don’t
come in a civil dress from tomorrow.
HV not
V1 O O
రెపటి నుండి ఒక సివిల్ డ్రెస్ లో రాకు.
Repati
nundi oka civil dress lo raaku.
ఓకె, సర్
Ok,
sir.
సరే, సర్.
Sare,
sir
కం హియర్.
Come
here.
V1
O
ఇక్కడ రా.
Ikkada
raa.
డిడ్ యు రైట్ యువర్ ఎగ్జామ్?
Did
you write your exam?
HV
S V1 O
నువ్వు నీ పరీక్ష రాశావా?
Nuvvu
nee pareeksha raashaavaa?
నొ, ఐ డిడ్ నాట్ రైట్ మై ఎగ్జామ్.
No,
I did not write my exam.
S HV not
V1 O
లేదు, నేను నా పరీక్ష రాయలేదు.
Ledhu,
nenu naa pareeksha raayaledhu.
విచ్ ఎగ్జామ్ డిడ్ యు నాట్ రైట్?
Which
exam did you not write?
QW
O HV S not
V1
నువ్వు ఏ పరీక్ష రాయలేదు?
Nuvvu
a pareeksha raayaledhu?
ఐ డిడ్ నాట్ రైట్ ద మాదమెటిక్స్ ఎగ్జామ్.
I
did not write the mathematics exam.
S
HV not V1 O
నేను మాదమెటిక్స్(లెక్కల) పరీక్ష రాయలేదు.
Nenu
mathematics (lekkala) pareeksha raayaledhu.
వేర్ డిడ్ యు డు వితౌట్ రైటింగ్ ద మాదమెటిక్స్ ఎగ్జామ్?
Where
did you go without writing the mathematics exam?
QW
HV S V1
O O
నువ్వు మాదమెటిక్స్(లెక్కల) పరీక్ష రాయకుండా ఎక్కడ వెళ్ళావు?
Nuvvu
mathematics (lekkala) pareeksha raayakundaa ekkada vellaavu?
ఐ వెంట్ టు మై గ్రాండ్మదర్స్ హౌజ్ టు సి దెం.
I
went to my grandmother’s house to see them.
S V2
O O O
నేను వారిని చూడడానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
Nenu
vaarini choodadaaniki maa ammamma vaalla intiki vellaanu.
హౌ ఆర్ యువర్ గ్రాండ్పేరెంట్స్?
How
are your grandparents?
QW
HV S
మీ అమ్మమ్మ తాతయ్యలు ఎలా ఉన్నారు?
Mee
ammamma thaathayyalu elaa unnaaru?
దె ఆర్ ఫైన్. దె విల్ కం టు మై హోమ్ ఆఫ్టర్ ఫోర్ డేస్.
They
are fine. They will come to my home after four days.
S
HV O . S
HV V1 O
O
వారు మంచిగా ఉన్నారు. వారు నాలుగు రోజుల తర్వాత మా ఇంటికి వస్తారు.
Vaaru
manchigaa unnaaru. Vaaru naalugu rojula tharvaatha maa intiki vasthaaru.
ఐ విల్ నాట్ కం దట్ డె. ఐ శుడ్ టేక్ లీవ్.
I
will not come that day. I should take leave.
S HV not
V1 O . S
HV V1 O
నేను ఆ రోజు రాను. నేను సెలవు తీసుకోవాలి.
Nenu aa roju raanu, nenu selavu theesukovaali.
డిడ్ యు ప్రిపేర్ మై లంచ్ బాక్స్?
Did you prepare my lunch box?
HV S V1 O
నువ్వు నా లంచ్ బాక్స్ సిద్దం చేశావా?
Nuvvu naa lunch box siddham cheshaavaa?
నొ, ఐ డిడ్ నాట్ ప్రిపేర్ యువర్ లంచ్ బాక్స్.
No, I did not prepare your lunch box.
S HV
not V1 O
లేదు, నేను నీ లంచ్ బాక్స్ సిద్దం చేయలేదు.
Ledhu, nenu nee lunch box siddham cheyaledhu.
హౌ మచ్ టైమ్ విల్ యు ప్రిపేర్
మై లంచ్ బాక్స్ ఇన్?
How much time will you prepare my lunch box in?
QW O
HV S V1 O
నువ్వు ఎంత సమయం లో నా లంచ్ బాక్స్ సిద్ధం చేస్తావు?
Nuvvu entha samayam lo naa lunch box siddham
chesthaavu?
ఐ షల్ ప్రిపేర్ యువర్ లంచ్ బాక్స్ ఇన్ ఫైవ్ మినట్స్.
I shall prepare your lunch box in five minutes.
S HV V1 O O
నేను ఐదు నిమిషాలలో నీ లంచ్ బాక్స్ సిద్దం చేస్తాను.
Nenu aidhu nimishaalalo nee lunch box siddham
chesthaanu.
ఓకె, ఐ యాం డూయింగ్
(కీపింగ్) మై బ్యాగ్ రెడి.
Ok, I am doing(keeping) my bag ready.
S HV V4 O O
సరే, నేను నా బ్యాగ్ ని రెడీ చేస్తున్నాను.
Sare, nenu naa bag ni ready chesthunnaanu.
ఓకె, ఐ యాం కీపింగ్
ఆల్ మై బిలాంగింగ్స్ ఇన్ మై బ్యాగ్.
Ok, I am keeping all my belongings in my bag.
S
HV V4 O O
సరే, నేను నా బ్యాగ్ లో నా వస్తువులన్నీ ఉంచుతున్నాను.
Sare, nenu naa bag lo naa vasthuvulannee
unchuthunnaanu.
కీప్ యువర్ బిలాంగింగ్స్ ఇన్ యువర్ బ్యాగ్.
Keep your belongings in your bag.
V1 O O
నీ బ్యాగ్ లో నీ వస్తువులన్నీ ఉంచు.
Nee bag lo nee vasthuvulannee unchu.
ఐ షల్ కం నవ్.
I shall come now.
S HV V1 O
నేను ఇప్పుడు
వస్తాను.
Nenu ippudu vasthaanu.
హౌ విల్ యు గొ టు ద ఆఫీస్.
How will you go to the office?
QW HV
S V1 O
నువ్వు ఎలా ఆఫీస్ కి వెళతావు?
Nuvvu elaa office ki velathaavu?
ఐ షల్ గొ టు ద ఆఫీస్ ఆన్(బై) బైక్.
I shall go to the office on(by) bike.
S HV V1 O O
నేను బైక్ మీద ఆఫీస్ కి వెళతాను.
Nenu bike meedha office ki velathaanu.
శుడ్ ఐ డ్రాప్ యు ఇన్ మై కార్?
Should I drop you in my car?
HV S
V1 O O
నేను నా కార్ లో నిన్ను దింపాలా?
(డ్రాప్ చేయాలా?)
Nenu naa car lo ninnu dhimpaalaa?(drop cheyaalaa?)
నొ నీడ్. ఐ కెన్ గొ ఆన్ మై బైక్.
No need. I can go on my bike.
No O . S HV
V1 O
అవసరం లేదు. నేను నా బైక్ మీద వెళ్లగలను.
Avasaram ledhu. Nenu naa bike meedha vellagalanu.
ఇఫ్ యు నీడ్ ఎని హెల్ప్, కాల్ మి.
If you need any help, Call me.
If S V1
O , V1 O
నీకు ఏదైనా సహాయం అవసరముంటే,
నాకు కాల్ చేయి.
Neeku edhainaa sahaayam avasaramute, naaku call cheyi.
ఓకె, ఐ షల్ కాల్ యు.
Ok, I shall call you.
S HV
V1 O
సరే, నేను నీకు కాల్ చేస్తాను.
Sare, nenu nee call chesthaanu.
Bye.
బై
ఓకె, బై
Ok, bye.
సరే, బై
Sare, bye