Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

About Us - మా గురించి


నేటి కాలములో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఉద్దేశ్యముతో మాతృ భాష అయిన తెలుగుని మరచిపోతున్నారు.
కానీ చాలా మందికి   తెలియని విషయం ఏమిటంటే మాతృభాష లేకుండా ఏ భాషనూ నేర్చుకోలేము.
వేరే బాష యొక్క పదాల అర్ధాలు మాతృభాషలో తెలుసుకుంటేనే గాని ఆ భాష అర్ధం కాదు.

ఇప్పటి కాలములో నేర్చుకుంటున్న ఇంగ్లీష్ భాషను చాల మంది సరిగా అర్ధం చేసుకోలేక తప్పుగా మాట్లాడడం నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ పదాల అర్ధాలు తెలుగులో సరిగా వివరించలేక పోతున్నారు.



This Website is very useful to Telugu people to Learn Spoken English.
After 3 years Research found one easiest formula for Spoken English, from Telugu to English and from English to Telugu.

There are some mistakes in Spoken English. so, changed some meanings for understand purpose.

Real process of Spoken English is Learn from Telugu to English process and very important matter is remember, learn each word meaning in Telugu for understand and Talk in English.






by

Rudra Venkateshwarlu, MA English,
Spoken English Researcher since 5 years,
Founder of Spoken English Hub, Nalgonda.
Founder of Spoken English Easy Now.