చాలామంది ఉద్యోగాలకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఉద్యోగాలు పొందట్లేరు. దీనికి ఒకే కారణం ఉంది. అది ఇంగ్లీష్ ని సరిగా అర్ధంచేసుకోకపోవడమే. ఇంగ్లీష్ ని కరెక్ట్ గా నేర్చుకోండి, తప్పుగా నేర్చుకోకండి. ఇంగ్లీష్ అర్ధం కాకుంటే ఉద్యోగం పొందలేరు. ఇంగ్లీష్ ని సరిగా అర్ధంచేసుకోవడానికి ఇంగ్లీష్ ని ఈజీగా అర్ధంచేసుకోవడం ఎలా? ని జాగ్రత్తగా చదివి నేర్చుకోండి.
ఒక క్రమ పద్ధతి ప్రకారం నేర్చుకోకుంటే ఇంగ్లిష్ ని అర్ధంచేసుకోలేము.
మొదట Tenses ని సరిగా నేర్చుకోండి.
Verbs ని మరియు Verb forms ని నేర్చుకోండి.
Helping Verbs ని నేర్చుకోండి.
Active Voice ని Passive Voice ని నేర్చుకోండి.
Direct and Indirect ని నేర్చుకోండి.
Parts of Speech ని నేర్చుకోండి.
Articles ని నేర్చుకోండి
Types of Sentences ని నేర్చుకోండి.
Degrees of Comparison ని నేర్చుకోండి
How to Understand English in Telugu?
ఇంగ్లీష్ లో ఎన్ని రకాలు ఉన్నాయి?
Understanding English
Present Perfect Continuous Tense
Future Perfect Continuous Tense
Spoken English
Present Perfect Continuous Tense
Future Perfect Continuous Tense
Spoken English Self Test - 2
Spoken English Self Test - 3
Spoken English Self Test - 4
Spoken English Self Test - 5
Spoken English Self Test - 6
Spoken English Self Test - 7
Spoken English Self Test - 8