Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Could in Spoken English

నేను అనగలిగాను 

I could say

 

నేను అనలేకపోయాను 

I could not say


నేను అనగలిగానా?

Could I say?


నేను అనలేకపోయానా?

Couldn't I say?


నేను ఎప్పుడు అనగలిగాను?

When could i say?


నేను ఎందుకు అనలేకపోయాను?

Why couldn't I say?


 

మేము అనగలిగాము  

We could say

 

మేము అనలేకపోయాము  

We could not say

 

నువ్వు అనగలిగావు  

You could say

 

నువ్వు అనలేకపోయావు  

You could not say

 

మీరు అనగలిగారు  

You could say

 

మీరు అనలేకపోయారు   

You could not say

 

అతడు అనగలిగాడు  

He could say

 

అతడు అనలేకపోయాడు  

He could not say

 

ఆమె అనగలిగింది  

She could say

 

ఆమె అనలేకపోయింది 

She could not say

 

ఇది అనగలిగింది  

It could say

 

ఇది అనలేకపోయింది 

It could not say

 

వారు అనగలిగారు  

They could say

 

వారు అనలేకపోయారు  

They could not say