I could say
నేను అనగలిగాను
I could not say
నేను అనలేకపోయాను
We could say
మేము అనగలిగాము
We could not say
మేము అనలేకపోయాము
You could say
నువ్వు అనగలిగావు
You could not say
నువ్వు అనలేకపోయావు
You could say
మీరు అనగలిగారు
You could not say
మీరు అనలేకపోయారు
He could say
అతడు అనగలిగాడు
He could not say
అతడు అనలేకపోయాడు
She could say
ఆమె అనగలిగింది
She could not say
ఆమె అనలేకపోయింది
It could say
ఇది అనగలిగింది
It could not say
ఇది అనలేకపోయింది
They could say
వారు అనగలిగారు
They could not say
వారు అనలేకపోయారు