Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Present Perfect Continuous in Spoken English

Present Perfect Continuous


నేను అంటూనే ఉన్నాను 

I have been saying 


నేను అంటూనే లేను 

I have not been saying 


మేము అంటూనే ఉన్నాము 

We have been saying 


మేము అంటూనే లేము 

We have not been saying 


నువ్వు అంటూనే ఉన్నావు 

You have been saying 


నువ్వు అంటూనే లేవు 

You have not been saying 


మీరు అంటూనే ఉన్నారు 

You have been saying 


మీరు అంటూనే  లేరు

You have not been saying 


అతడు అంటూనే ఉన్నాడు

He has been saying 


అతడు అంటూనే లేడు

He has not been saying 


ఆమె అంటూనే ఉన్నది 

She has been saying 


ఆమె అంటూనే లేదు 

She has not been saying 


ఇది అంటూనే ఉన్నది 

It has been saying 


ఇది అంటూనే లేదు 

It has not been saying 


వారు అంటూనే ఉన్నారు 

They have been saying 


వారు అంటూనే లేరు 

They have not been saying 


జ్యోతి లక్ష్మి అంటూనే ఉన్నది 

Jyothi Lakshmi has been saying 


జ్యోతి లక్ష్మి అంటూనే లేదు 

Jyothi Lakshmi has not been saying 


జ్యోతి లక్ష్మి, పద్మ ప్రియ అంటూనే ఉన్నారు 

Jyothi Lakshmi and Padma Priya have been saying 


జ్యోతి లక్ష్మి, పద్మ ప్రియ అంటూనే లేరు 

Jyothi Lakshmi and Padma Priya have not been saying 


------------

నేను అంటూనే ఉన్నాను 


నేను అంటూనే లేను 


మేము అంటూనే ఉన్నాము 


మేము అంటూనే లేము 


నువ్వు అంటూనే ఉన్నావు 


నువ్వు అంటూనే లేవు 


మీరు అంటూనే ఉన్నారు 


మీరు అంటూనే  లేరు


అతడు అంటూనే ఉన్నాడు


అతడు అంటూనే లేడు


ఆమె అంటూనే ఉన్నది 


ఆమె అంటూనే లేదు 


ఇది అంటూనే ఉన్నది 


ఇది అంటూనే లేదు 


వారు అంటూనే ఉన్నారు 


వారు అంటూనే లేరు 


జ్యోతి లక్ష్మి అంటూనే ఉన్నది  


జ్యోతి లక్ష్మి అంటూనే లేదు  


జ్యోతి లక్ష్మి, పద్మ ప్రియ అంటూనే ఉన్నారు  


జ్యోతి లక్ష్మి, పద్మ ప్రియ అంటూనే లేరు 


------------