నేను అన్నాను
I said
నేను అనలేదు
I did not say
మేము అన్నాము
We said
మేము అనలేదు
We did not say
నువ్వు అన్నావు
You said
నువ్వు అనలేదు
You did not say
మీరు అన్నారు
You said
మీరు అనలేదు
You did not say
అతడు అన్నాడు
He said
అతడు అనలేదు
He did not say
ఆమె అన్నది
She said
ఆమె అనలేదు
She did not say
ఇది అన్నది
It said
ఇది అనలేదు
It didn't say
వారు అన్నారు
They said
వారు అనలేదు
They didn't say
సుహాసిని అన్నది
Suhasini said
సుహాసిని అనలేదు
Suhasini didn't say
సుహాసిని, హేమలత అన్నారు
Suhasini and Hemalatha said
సుహాసిని, హేమలత అనలేదు
Suhasini and Hemalatha didn't say
-----------