I can say
నేను అనగలను
I can not say
నేను అనలేను
We can say
మేము అనగలము
We can not say
మేము అనలేము
You can say
నువ్వు అనగలవు
You can not say
నువ్వు అనలేవు
You can say
మీరు అనగలరు
You can not say
మీరు అనగలరు
He can say
అతడు అనగలడు
He can not say
అతడు అనలేడు
She can say
ఆమె అనగలదు
She can not say
ఆమె అనలేదు
It can say
ఇది అనగలదు
It can not say
ఇది అనలేదు
They can say
వారు అనగలరు
They can not say
వారు అనలేరు