Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

May in Spoken English

నేను అనవచ్చు

I may say

 

నేను అనకపోవచ్చు

I may not say

 

మేము అనవచ్చు

We may say

 

మేము అనకపోవచ్చు

We may not say

 

నువ్వు అనవచ్చు

You may say

 

నువ్వు అనకపోవచ్చు

You may not say

 

మీరు అనవచ్చు

You may say

 

మీరు అనకపోవచ్చు

You may not say

 

అతడు అనవచ్చు

He may say

 

అతడు అనకపోవచ్చు

He may not say

 

ఆమె అనవచ్చు

She may say

 

ఆమె అనకపోవచ్చు

She may not say

 

ఇది అనవచ్చు

It may say

 

ఇది అనకపోవచ్చు

It may not say

 

వారు అనవచ్చు

They may say

 

వారు అనకపోవచ్చు

They may not say