అవును, నేను వస్తాను
నువ్వు ఏమైనా చెప్పావా?
నేను ఏమీ చెప్పలేదు
ఎవరు వచ్చారు?
పక్కింటి ఆంటీ వచ్చారు
ఆమె ఊరికి వెళ్తదా?
లేదు, ఆమె ఊరికి వెళ్ళదు
నువ్వు ఇప్పుడు వెళ్ళాలా?
నేను ఇప్పుడు వెళ్ళాలి
సమాధానాలు కింద ఉన్నాయి
Answers are below
నువ్వు వస్తావా?
నువ్వు రావడం చేస్తావా?
Do you come?
అవును, నేను వస్తాను
Yes, I come
నువ్వు ఏమైనా చెప్పావా?
నువ్వు ఏమైనా చెప్పడం చేసావా?
Did you tell anything?
నేను ఏమీ చెప్పలేదు
నేను ఏమీ చెప్పడం చేయలేదు
I didn't tell anything
ఎవరు వచ్చారు?
ఎవరు రావడం చేశారు?
Who did come?
పక్కింటి ఆంటీ వచ్చారు
Beside home aunty came
ఆమె ఊరికి వెళ్తదా?
ఆమె ఊరికి వెళ్లడం చేస్తదా?
Does she go to village?
లేదు, ఆమె ఊరికి వెళ్ళదు
లేదు, ఆమె ఊరికి వెళ్లడం చేయదు
No, She doesn't go to village
నువ్వు ఇప్పుడు వెళ్ళాలా?
నువ్వు ఇప్పుడు వెళ్లడం చేయాలా?
Should you go now?
అవును, నేను ఇప్పుడు వెళ్ళాలి
అవును, నేను ఇప్పుడు వెళ్లడం చేయాలి
Yes, I should go now
------------
మీరెక్కడ ఉన్నారు?
నేను బయట ఉన్నాను.
ఇప్పుడు వస్తావా?
లేదు, గంట తర్వాత వస్తాను
ఎందుకు?
ఇంటికి చుట్టాలు వచ్చారు.
కూర్చోమని చెప్పు.
నేను వస్తా.
సమాధానాలు కింద ఉన్నాయి
Answers are below
మీరెక్కడ ఉన్నారు?
Where are you?
నేను బయట ఉన్నాను.
I am outside
ఇప్పుడు వస్తావా?
Will you come now?
లేదు, గంట తర్వాత వస్తాను
No, I will come after
one hour
ఎందుకు?
Why?
ఇంటికి చుట్టాలు వచ్చారు.
Relatives came (did come)
to home.
కూర్చోమని చెప్పు.
Tell, sit
నేను వస్తా.
I will come
---------
ఆకలేస్తుంది.
అన్నం వండు.
నాకు అన్నం వండరాదు(వండడం తెలియదు)
అన్నం వండడం నేర్చుకోలేదా?
లేదు, వండడం నేర్చుకోలేదు
ఎందుకు నేర్చుకోలేదు.
నాకు ఎవ్వరు చెప్పలేదు.
నాకు ఎవ్వరు నేర్పించలేదు.
సమాధానాలు కింద ఉన్నాయి
Answers are below
ఆకలేస్తుంది.
I am hungry
అన్నం వండు.
Cook rice
నాకు అన్నం వండరాదు(వండడం
తెలియదు)
I did not know cooking
అన్నం వండడం నేర్చుకోలేదా?
Didn’t you learn
cooking?
లేదు, వండడం నేర్చుకోలేదు
No, I didn’t know
cooking
ఎందుకు నేర్చుకోలేదు?
Why didn’t you learn
cooking?
నాకు ఎవ్వరు చెప్పలేదు.
Anybody did not tell to
me.
నాకు ఎవ్వరు
నేర్పించలేదు.
Anybody did not help in
learn to me.
-------
ఏమైంది?
ఏమీకాలేదు.
ఎందుకలా ఉన్నావు?
నాకు నీరసముగా ఉంది.
హాస్పిటల్ కి వెళదామా?
వద్దు.
ఎందుకు?
అదే తగ్గుతది. (నేను టాబ్లెట్ వేసుకున్న, నీరసం తగ్గుతది)
కొబ్బరినీళ్ళు తాగుతావా?
ఉన్నాయా?
తేవాలి?
వెళ్లి తీసుకొనిరా.
సరే, ఇప్పుడే వస్తా
కొబ్బరినీళ్ళు తెచ్చాను. తాగు.
అలాగే, అక్కడపెట్టు.
సమాధానాలు కింద ఉన్నాయి
Answers are below
ఏమైంది?
What did happen?
ఏమీకాలేదు.
Nothing
ఎందుకలా
ఉన్నావు?
Why are you dull?
నాకు
నీరసముగా ఉంది.
I am sick.
హాస్పిటల్
కి వెళదామా?
Shall we go to hospital?
వద్దు.
No.
ఎందుకు?
Why?
అదే
తగ్గుతది. (నేను టాబ్లెట్ వేసుకున్న, నీరసం తగ్గుతది)
That will reduce. (I
took (did take) medicine, sickness will reduce)
కొబ్బరినీళ్ళు
తాగుతావా?
Will you drink coconut
water?
ఉన్నాయా?
Is coconut water here?
తేవాలి.
Should bring.
వెళ్లి
తీసుకొనిరా.
Go and bring.
సరే,
ఇప్పుడే వస్తా
Ok, I will come now.
కొబ్బరినీళ్ళు
తెచ్చాను, తాగు.
I brought (did bring)
coconut water, drink
అలాగే,
అక్కడపెట్టు. ( అక్కడ
ఉంచు)
Ok, put there (keep
there)
-------
నేను
ఇంటికి వెళతాను
నేను
ఇంటికి వెళ్ళను
నేను
ఇంటికి వెళుతున్నాను
నేను
ఇంటికి వెళ్ళట్లేను
నేను
ఇంటికి వెళ్ళాను
నేను
ఇంటికి వెళ్ళలేదు
నేను
ఇంటికి వెళ్ళవచ్చు
నేను
ఇంటికి వెళ్ళకపోవచ్చు
నేను
ఇంటికి వెళుతూ ఉండవచ్చు
నేను
ఇంటికి వెళుతూ ఉండకపోవచ్చు
నేను
ఇంటికి వెళ్ళగలను
నేను
ఇంటికి వెళ్ళలేను
నేను
ఇంటికి వెళ్ళాలి
నేను
ఇంటికి వెళ్ళవద్దు
వెళ్ళు,
వెళ్ళండి
వెళ్ళకు,
వెళ్ళకండి
వెళదాం
నన్ను
వెళ్ళనివ్వండి
నన్ను
వెళ్ళనివ్వకండి
వెళ్ళాలి
వెళ్ళవద్దు
నన్ను
వెళ్ళనివ్వండి
నన్ను
వెళ్ళనివ్వకండి
నేను
వెళ్లాలని అనుకుంటున్నాను
నేను
వెళ్లాలని అనుకోవట్లేను
నేను
వెళ్లాలని అనుకున్నాను
నేను
వెళ్లాలని అనుకోలేదు
వాళ్ళు
మేము వెళతామని అన్నారు
వాళ్ళు
మేము వెళ్ళమని అన్నారు
వాళ్ళు
మేము వెళుతున్నామని అన్నారు
వాళ్ళు
మేము వెళ్ళడం లేదని అన్నారు
వాళ్ళు
మేము వెళ్లామని అన్నారు
వాళ్ళు
మేము వెళ్లలేదని అన్నారు
సమాధానాలు కింద ఉన్నాయి
Answers are below
నేను
ఇంటికి వెళతాను
I will go to home
నేను
ఇంటికి వెళ్ళను
I will not go to home
నేను
ఇంటికి వెళుతున్నాను
I am going to home
నేను
ఇంటికి వెళ్ళట్లేను
I am not going to home
నేను
ఇంటికి వెళ్ళాను
I went (did go) to home
నేను
ఇంటికి వెళ్ళలేదు
I did not go to home
నేను
ఇంటికి వెళ్ళవచ్చు
I may go to home
నేను
ఇంటికి వెళ్ళకపోవచ్చు
I may not go to home
నేను
ఇంటికి వెళుతూ ఉండవచ్చు
I may be going to home
నేను
ఇంటికి వెళుతూ ఉండకపోవచ్చు
I may not be going to
home
నేను
ఇంటికి వెళ్ళగలను
I can go to home
నేను
ఇంటికి వెళ్ళలేను
I can not go to home
నేను
ఇంటికి వెళ్ళాలి
I should go to home
నేను
ఇంటికి వెళ్ళవద్దు
I should not go to home
వెళ్ళు
(వెళ్ళండి)
Go
వెళ్ళకు (వెళ్ళకండి)
Don’t go
వెళదాం
Let go
నన్ను
వెళ్ళనివ్వండి
Let me go
నన్ను
వెళ్ళనివ్వకండి
Don’t let me go
వెళ్ళాలి
Should go
వెళ్ళవద్దు
Should not go
నేను
వెళ్లాలని అనుకుంటున్నాను
I am thinking to go
నేను
వెళ్లాలని అనుకోవట్లేను
I am not thinking to go
నేను
వెళ్లాలని అనుకున్నాను
I thought (did think) to
go
నేను
వెళ్లాలని అనుకోలేదు
I did not think to go
వాళ్ళు
మేము వెళతామని అన్నారు
They said that we will
go
వాళ్ళు
మేము వెళ్ళమని అన్నారు
They said that we will
not go
వాళ్ళు
మేము వెళుతున్నామని అన్నారు
They said that we are
going
వాళ్ళు
మేము వెళ్ళడం లేదని అన్నారు
They said that we are
not going
వాళ్ళు
మేము వెళ్లామని అన్నారు
They said that we went (did
go)
వాళ్ళు
మేము వెళ్లలేదని అన్నారు
They said that we did
not go