నేను తీసుకుంటాను
I will take
నేను తీసుకోను
I won't take (I will not take)
నేను తీసుకుంటున్నాను
I am taking
నేను తీసుకుంటలేను
(తీసుకోవట్లేను) (తీసుకోవడం లేదు)
I am not taking
నేను తీసుకున్నాను
I took (i did take)
నేను తీసుకోలేదు
I didn't take (i did not take)
నేను తీసుకోగలను
I can take
నేను తీసుకోలేను
I can't take (I can not take)
నేను తీసుకోవచ్చు
I may take
నేను తీసుకోకపోవచ్చు
I may not take
నేను తీసుకుంటూ ఉండవచ్చు
I may be taking
నేను తీసుకుంటూ ఉండకపోవచ్చు
I may not be taking
నేను తీసుకోవాలి
I should take
నేను తీసుకోవద్దు
I should not take
తీసుకో, తీసుకోండి
Take
తీసుకోకు, తీసుకోకండి
Don't take
తీసుకుందాం
Let take
నన్ను తీసుకొనివ్వండి
Let me take
నన్ను తీసుకొనివ్వకండి
Don't let me take
ఇది బుక్
This is book
ఇది బుక్ కాదు
This is not book
అది బుక్
That is book
అది బుక్ కాదు
That is not book
ఇవి బుక్స్
These are books
ఇవి బుక్స్ కావు
These are not books
అవి బుక్స్
Those are books
అవి బుక్స్ కావు
Those are not books
బుక్ ఇక్కడ ఉంది
Book is here
బుక్ ఇక్కడ లేదు
Book is not here
బుక్ అక్కడ ఉంది
Book is there
బుక్ అక్కడ లేదు
Book is not there
బుక్స్ ఇక్కడ ఉన్నాయి
Books are here
బుక్స్ ఇక్కడ లేవు
Books are not here
బుక్స్ అక్కడ ఉన్నాయి
Books are there
బుక్స్ అక్కడ లేవు
Books are not there
నేను తీసుకోవాలని అనుకుంటాను
I will think to take
నేను తీసుకోవాలని అనుకోను
I won't think to take
నేను తీసుకోవాలని అనుకుంటున్నాను
I am thinking to take
నేను తీసుకోవాలని అనుకుంటలేను
(అనుకోవట్లేను) (అనుకోవడం లేదు)
I am not thinking to take
నేను తీసుకోవాలని అనుకున్నాను
I thought to take
నేను తీసుకోవాలని అనుకోలేదు.
I did not think to take
నేను తీసుకుంటానని అతనన్నాడు
He said that I will take
నేను తీసుకున్నాని అతనన్నాడు.
He said that I took