Search Answers in English
Search Answers in Telugu and English
నేను వెతుకుతాను
I will search
నేను వెతకను
I will not search
నేను వెతుకుతున్నాను
I am searching
నేను వెతుకుతలేను
( వెతకట్లేను) (వెతకడం లేదు)
I am not searching
నేను వెతికాను
I searched ( I did search)
నేను వెతకలేదు
I did not search
నేను వెతకగలను
I can search
నేను వెతకలేను
I can not search
నేను వెతకవచ్చు
I may search
నేను వెతకకపోవచ్చు
I may not search
నేను వెతుకుతూ ఉండవచ్చు
I may be searching
నేను వెతుకుతూ ఉండకపోవచ్చు
I may not be searching
నేను వెతకాలి
I should search
నేను వెతకొద్దు
I should not search
వెతుకు, వెతకండి
search
వెతకకు, వెతకకండి
Don't search
వెతుకుదాం
Let search
నన్ను వెతకనివ్వండి
Let me search
నన్ను వెతకనివ్వకండి
Don't let me search
నేను వెతకాలని అనుకుంటాను
I will think to search
నేను వెతకాలని అనుకోను
I will not think to search
నేను వెతకాలని అనుకుంటున్నాను
I am thinking to search
నేను వెతకాలని అనుకుంటలేను
(అనుకోవట్లేదు) (అనుకోవడం లేదు)
I am not thinking to search
నేను వెతకాలని అనుకున్నాను
I thought (did think) to search
నేను వెతకాలని అనుకోలేదు
I did not think to search
నేను వెతుకుతానని ఆమె అన్నది
(ఆమె నేను వెతుకుతానని అన్నది)
She said that I will search
నేను వెతకనని ఆమె అన్నది
(ఆమె నేను వెతుకుతానని అన్నది)
She said that I will not search