Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Self Test - 7

నేను త్రాగుతాను

నేను త్రాగను

నేను త్రాగుతున్నాను

నేను త్రాగట్లేను

నేను త్రాగాను

నేను త్రాగలేదు

నేను త్రాగవచ్చు

నేను త్రాగకపోవచ్చు

నేను త్రాగుతూ ఉండవచ్చు

నేను త్రాగుతూ ఉండకపోవచ్చు

నేను త్రాగి ఉండవచ్చు

నేను త్రాగి ఉండకపోవచ్చు

నేను త్రాగగలను

నేను త్రాగలేను

నేను త్రాగగలిగాను

నేను త్రాగలేకపోయాను

నేను త్రాగాలి

నేను త్రాగవద్దు

 

త్రాగు (త్రాగండి)

త్రాగకు (త్రాగకండి)

త్రాగుదాం

నన్ను త్రాగనివ్వండి

నన్ను త్రాగనివ్వకండి

త్రాగాలి

త్రాగవద్దు

 

 

నేను త్రాగాలని అనుకుంటున్నాను

నేను త్రాగాలని అనుకుంటలేను

నేను త్రాగాలని అనుకున్నాను

నేను త్రాగాలని అనుకోలేదు

 

నేను త్రాగుతానని ఆమె అన్నది

నేను త్రాగనని ఆమె అన్నది

నేను త్రాగుతున్నానని ఆమె అన్నది

నేను త్రాగుతలేనని ఆమె అన్నది

నేను త్రాగానని ఆమె అన్నది

నేను త్రాగలేదని ఆమె అన్నది

నేను త్రాగుతానని ఆమె అన్నది

 

నువ్వు త్రాగితే నేను త్రాగుతాను

నువ్వు త్రాగకుంటే నేను త్రాగను

 

 

Answers

 

నేను త్రాగుతాను

I will drink

 

నేను త్రాగను

I will not drink

 

నేను త్రాగుతున్నాను

I am drinking

 

నేను త్రాగట్లేను

I am not drinking

 

నేను త్రాగాను

I drank (did drink)

 

నేను త్రాగలేదు

I did not drink

 

నేను త్రాగవచ్చు

I may drink

 

నేను త్రాగకపోవచ్చు

I may not drink

 

నేను త్రాగుతూ ఉండవచ్చు

I may be drinking

 

నేను త్రాగుతూ ఉండకపోవచ్చు

I may not be drinking

 

నేను త్రాగి ఉండవచ్చు

I might drunk

 

నేను త్రాగి ఉండకపోవచ్చు

I might not drunk

 

నేను త్రాగగలను

I can drink

 

నేను త్రాగలేను

I can not drink

 

నేను త్రాగగలిగాను

I could drink

 

నేను త్రాగలేకపోయాను

I could not drink


Spoken English Self Test - 7 

నేను త్రాగాలి

I should drink

 

నేను త్రాగవద్దు

I should not drink

 

 

త్రాగు (త్రాగండి)

Drink

 

త్రాగకు (త్రాగకండి)

Don’t drink

 

త్రాగుదాం

Let drink

 

నన్ను త్రాగనివ్వండి

Let me drink

 

నన్ను త్రాగనివ్వకండి

Don’t let me drink

 

త్రాగాలి

Should drink

 

త్రాగవద్దు

Should not drink

 

 

నేను త్రాగాలని అనుకుంటున్నాను

I am thinking to drink

 

నేను త్రాగాలని అనుకుంటలేను

I am not thinking to drink

 

నేను త్రాగాలని అనుకున్నాను

I thought (did think) to drink

 

నేను త్రాగాలని అనుకోలేదు

I did not think to drink

 

 

నేను త్రాగుతానని ఆమె అన్నది

She said that I will drink

 

నేను త్రాగనని ఆమె అన్నది

She said that I will not drink

 

నేను త్రాగుతున్నానని ఆమె అన్నది

She said that I am drinking

 

నేను త్రాగుతలేనని ఆమె అన్నది

She said that I am not drinking

 

నేను త్రాగానని ఆమె అన్నది

She said that I drank (did drink)

 

నేను త్రాగలేదని ఆమె అన్నది

She said that I did not drink

 




nuvvu evaro neeku thelusaa?

aame evaro neeku thelusaa?

athanu evaro neeku thelusaa?

vaallu evaro neeku thelusaa?

nenevaro neeku thelusaa?

memevaro neeku thelusaa?

idhi evaro neeku thelusaa?






Meanings in English


nuvvu evaro neeku thelusaa?

Did you know who you are?




aame evaro neeku thelusaa?
Did you know who she is?



athanu evaro neeku thelusaa?
Did you know who he is?



vaallu evaro neeku thelusaa?
Did you know who they are?



nenevaro neeku thelusaa?
Did you know who i am?



memevaro neeku thelusaa?
Did you know who we are?


idhi evaro neeku thelusaa?
Did you know who it is?