నేను వస్తున్నాను.
నేను వస్తూ ఉన్నాను
I coming am
S V4 HV
1 3 2
I am coming
S HV V4
1 2 3
నేను వస్తుండెను
నేను వస్తూ ఉండెను
I coming was
S V4 HV
1 3 2
I was coming
S HV V4
1 2 3
నేను వస్తుంటాను.
నేను వస్తూ ఉంటాను
I coming will be
S V4 HV
1 3 2
I will be coming
S HV V4
1 2 3
నేను వస్తూ నే ఉన్నాను.
I coming have been
S V4 HV
1 3 2
I have been coming
S HV V4
1 2 3
నేను వస్తూ నే ఉండెను.
I coming had been
S V4 HV
1 3 2
I had been coming
S HV V4
1 2 3
నేను వస్తూ నే ఉంటాను.
I coming will have been
S V4 HV
1 3 2
I will have been coming
S HV V4
1 2 3