వారు వస్తున్నారా? లేదా?
వారు వస్తూ ఉన్నారా లేదా?
They coming are or not
S V4 HV Extra
2 3 1 4
Are they coming or not?
HV S V4 Extra
1 2 3 4
నేను కూరగాయలు కొని ఇంటికి వచ్చాను.
(నేను కూరగాయలు కొన్నాను మరియు ఇంటికి వచ్చాను.)
నేను కూరగాయలు కొన్నాను,
I vegetables bought
S O V2
1 3 2
I bought vegetables
1 2 3
మరియు ఇంటికి వచ్చాను
and to home came
Con O V2
4 6 5
I bought vegetables and came to home.
1 2 3 4 5 6
అమ్మ ఊరు వెళ్ళి ఉండవచ్చా?
Mummy village gone might
S O V3 HV
2 4 3 1
Might mummy gone village?
HV S V3 O
నువ్వు ఎంత అడుగుతున్నావు?
నువ్వు ఎంత అడుగుతూ ఉన్నావు?
You how much asking are
S QW V4 HV
3 1 4 2
How much are you asking?
QW HV S V4
1 2 3 4