నేను
తింటాను
నేను
తినను
నేను
తింటున్నాను
నేను
తినట్లేను
నేను
తినడం లేదు
నేను
తిన్నాను
నేను
తినలేదు
నేను
తినవచ్చు
నేను
తినకపోవచ్చు
నేను
తింటూ ఉండవచ్చు
నేను
తింటూ ఉండకపోవచ్చు
నేను
తిని ఉండవచ్చు
నేను
తిని ఉండకపోవచ్చు
నేను
తినగలను
నేను
తినలేను
నేను
తినగలిగాను
నేను
తినలేకపోయాను
నేను
తినాలి
నేను
తినవద్దు
తిను
(తినండి)
తినకు
(తినకండి)
తిందాం
నన్ను
తిననివ్వండి
నన్ను
తిననివ్వకండి
తినాలి
తినవద్దు
నేను
తినాలని అనుకుంటున్నాను
నేను
తినాలని అనుకుంటలేను
నేను
తినాలని అనుకున్నాను
నేను
తినాలని అనుకోలేదు
నేను
తింటానని అతడు అన్నాడు
నేను
తిననని అతడు అన్నాడు
నేను
తింటున్నానని అతడు అన్నాడు
నేను
తింటలేనని అతడు అన్నాడు
నేను
తిన్నానని అతడు అన్నాడు
నేను
తినలేదని అతడు అన్నాడు
నువ్వు
తింటే, నేను తింటాను
నువ్వు
తినకుంటే, నేను తినను
Answers
Spoken English Self Test - 6
నేను
తింటాను
I will eat
నేను
తినను
I will not eat
నేను
తింటున్నాను
I am eating
నేను
తినడం లేదు
I am not eating
నేను
తిన్నాను
I ate (did eat)
నేను
తినలేదు
I did not eat
నేను
తినవచ్చు
I may eat
నేను
తినకపోవచ్చు
I may not eat
నేను
తింటూ ఉండవచ్చు
I may be eating
నేను
తింటూ ఉండకపోవచ్చు
I may not be eating
నేను
తిని ఉండవచ్చు
I might eaten
నేను
తిని ఉండకపోవచ్చు
I might not eaten
నేను
తినగలను
I can eat
నేను
తినలేను
I can not eat
Spoken English Self Test - 6
నేను
తినగలిగాను
I could eat
నేను
తినలేకపోయాను
I could not eat
నేను
తినాలి
I should eat
నేను
తినవద్దు
I should not eat
తిను
(తినండి)
Eat
తినకు
(తినకండి)
Don’t eat
తిందాం
Let eat
నన్ను
తిననివ్వండి
Let me eat
Don’t let me eat
నన్ను
తిననివ్వకండి
తినాలి
Should eat
Should not eat
తినవద్దు
నేను
తినాలని అనుకుంటున్నాను
I am thinking to eat
నేను
తినాలని అనుకుంటలేను
I am not thinking eat
నేను
తినాలని అనుకున్నాను
I thought (did think) to
eat
నేను
తినాలని అనుకోలేదు
I did not think to eat
నేను
తింటానని అతడు అన్నాడు
He said that I will eat
నేను
తిననని అతడు అన్నాడు
He said that I will not eat
నేను
తింటున్నానని అతడు అన్నాడు
He said that I am eating
నేను
తింటలేనని అతడు అన్నాడు
He said that I am not
eating
నేను
తిన్నానని అతడు అన్నాడు
He said that I ate (did
eat)
నేను
తినలేదని అతడు అన్నాడు
He said that I did not
eat
నువ్వు
తింటే, నేను తింటాను
If you will eat, I will
eat
నువ్వు
తినకుంటే, నేను తినను
If you will not eat, I
will not eat