Nenu ikkada koorchogalanaa?
నేను ఇక్కడ కూర్చోగలనా?
నేను ఇక్కడ కూర్చోవడం చేయగలనా?
I here sit can
S O V1 HV
2 4 3 1
Can I sit here?
HV S V1 O
nenu ikkada koorchonaa?
నేను ఇక్కడ కూర్చోనా?
(నేను ఇక్కడ కూర్చోవచ్చా?)
నేను ఇక్కడ కూర్చోవడం చేయవచ్చా?
I here sit may
S O V1 HV
2 4 3 1
May I sit here?
HV S V1 O
nenu ikkada koorchovaalaa Meaning in English
నేను ఇక్కడ కూర్చోవాలా?
నేను ఇక్కడ కూర్చోవడం చేయాలా?
I here sit Should
S O V1 HV
2 4 3 1
Should I sit here?
HV S V1 O