నేను అని ఉంటాను
I will have said
నేను అని ఉండను
I will not have said
మేము అని ఉంటాము
We will have said
మేము అని ఉండము
We will not have said
నువ్వు అని ఉంటావు
You will have said
నువ్వు అని ఉండవు
You will not have said
మీరు అని ఉంటారు
You will have said
మీరు అని ఉండరు
You will not have said
అతడు అని ఉంటాడు
He will have said
అతడు అని ఉండడు
He will not have said
ఆమె అని ఉంటది
She will have said
ఆమె అని ఉండదు
She will not have said
ఇది అని ఉంటది
It will have said
ఇది అని ఉండదు
It will not have said
వారు అని ఉంటారు
They will have said
వారు అని ఉండరు
They will not have said