ఆమె
అన్నం తినట్లేదు
ఆమె
ఎందుకు అన్నం తినట్లేదు?
ఆమెకి
చాక్లెట్ కావాలంట
ఇందాక
తిన్నది కదా
ఇంకొకటి
కావాలంట
రేపు
కొని ఇస్తాలే. ఇప్పుడు అన్నం తినమను
ఇప్పుడే
కావాలంట
షాపులు
బంద్ చేశారు
అక్కడ
వేరే షాపు తీసే ఉంది
డబ్బులు
తీసుకొని వెళ్ళి కొనుక్కొని రా
ఇప్పుడే
వస్తా
కూరగాయలు
కావాలా?
లేధు, కొన్నాను
ఏ కూరగాయలు
కొన్నావు?
టమాటాలు, బెండకాయలు కొన్నాను
ఈ కూరగాయలు
చాలా?
ఒంకొన్ని
కూరగాయలు కొను
అవసరం
లేధు. ఇవి సరిపోతాయి
సరే, నీ ఇష్టం
ఇవి
ఎంత?
ఇవి
50 రూపాయలు
40 కి
ఇవ్వండి
రాదండి
బయట
ఇస్తున్నారు కదా
అయితే
వెళ్ళి కొనుక్కోండి
సరే
50 రూపాయలు తీస్కో
కిరణ్
వాళ్ళ నాన్న వచ్చాడు
ఏమన్నాడు?
నీ గురుంచి
అడిగాడు?
ఏమి
అడిగాడు?
నువ్వు
ఎక్కడ పనిచేస్తున్నావని అడిగాడు?
నువ్వేం
చెప్పావు?
నేనేమీ
చెప్పలేధు?
మళ్ళీ
వస్తానన్నాడా?
ఏమో
తెలియదు.
రమ్మని
చెప్పు (అతనిని పిలువు)
ఎంధుకు?
కొంచెం
మాట్లాడాలి.
దేని
గురుంచి మాట్లాడాలి?
ఉద్యోగం
గురుంచి మాట్లాడాలి.
ఎవరికి
ఉద్యోగం?
మా ఫ్రెండ్
కి కావాలి.
ఆమె
అన్నం తినట్లేదు
She is not
eating rice
ఆమె
ఎందుకు అన్నం తినట్లేదు?
Why isn’t
eating rice?
ఆమెకి
చాక్లెట్ కావాలంట
She wants
chocolate (she is asking chocolate)
ఇందాక
తిన్నది కదా
She ate
before na (She ate before some time na)
ఇంకొకటి
కావాలంట
She wants
one more (she is asking one more)
రేపు
కొని ఇస్తాలే. ఇప్పుడు అన్నం తినమను
I will buy
and give tomorrow. Tell to her that eat now.
ఇప్పుడే
కావాలంట
She wants
now (she is asking now)
షాపులు
బంద్ చేశారు
Shops were
closed (They closed shops)
అక్కడ
వేరే షాపు తీసే ఉంది
There is
shop that was opened
డబ్బులు
తీసుకొని వెళ్ళి కొనుక్కొని రా
Take money
and go, buy and come
ఇప్పుడే
వస్తా
I will come
now
కూరగాయలు
కావాలా?
Do you
watnt vegetables?
లేదు, కొన్నాను
No, I
bought (I did buy)
ఏ కూరగాయలు
కొన్నావు?
Which
vegetables did you buy?
టమాటాలు, బెండకాయలు కొన్నాను
I bought
(did buy) tomatos and lady fingers
ఈ కూరగాయలు
చాలా?
Are these
vegetables enough?
ఇంకొన్ని
కూరగాయలు కొను
Buy some
more vegetables
అవసరం
లేదు, ఇవి
సరిపోతాయి
No need,
these are enough
సరే, నీ ఇష్టం
Ok, as your
wish
ఇవి
ఎంత?
How much
are these?
ఇవి
50 రూపాయలు
These are
50 rupees
40 కి
ఇవ్వండి
Give to 40
rupees
రాదండి
It won’t
come ( I won’t give)
బయట
ఇస్తున్నారు కదా
They are
giving outside
అయితే
వెళ్ళి కొనుక్కోండి
If they are
giving, go and buy
సరే
50 రూపాయలు తీస్కో
Ok, Take 50
rupees
కిరణ్
వాళ్ళ నాన్న వచ్చాడు
Kiran’s
father came
ఏమన్నాడు?
What did he
say?
నీ గురుంచి
అడిగాడు
He asked
about you
ఏమి
అడిగాడు?
What did he
ask?
నువ్వు
ఎక్కడ పనిచేస్తున్నావని అడిగాడు?
He asked
that where are you working?
నువ్వేం
చెప్పావు?
What did
you tell?
నేనేమీ
చెప్పలేధు?
I did not
tell anything.
మళ్ళీ
వస్తానన్నాడా?
He said
that I will come again.
ఏమో
తెలియదు.
I did not
know
రమ్మని
చెప్పు (అతనిని పిలువు)
Call him
ఎందుకు?
Why?
కొంచెం
మాట్లాడాలి.
I should
talk some
దేని
గురుంచి మాట్లాడాలి?
What about
should you talk(speak)?
ఉద్యోగం
గురుంచి మాట్లాడాలి.
I should
talk(speak) about job.
ఎవరికి
ఉద్యోగం?
To whom job?
మా ఫ్రెండ్
కి కావాలి.
My friend
wants job (My friend is asking job)
------------
నేను
చెప్తాను
నేను
చెప్పను
నేను
చెప్తున్నాను
నేను
చెప్పడం లేదు
నేను
చెప్పాను
నేను
చెప్పలేదు
నేను
చెప్పవచ్చు
నేను
చెప్పకపోవచ్చు
నేను
చెప్తూ ఉండవచ్చు
నేను
చెప్తూ ఉండకపోవచ్చు
నేను
చెప్పి ఉండవచ్చు
నేను
చెప్పి ఉండకపోవచ్చు
నేను
చెప్పగలను
నేను
చెప్పలేను
నేను
చెప్పగలిగాను
నేను
చెప్పలేకపోయాను
నేను
చెప్పాలి
నేను
చెప్పవద్దు
చెప్పు
(చెప్పండి)
చెప్పకు
(చెప్పకండి)
చెపుదాం
నన్ను
చెప్పనివ్వండి
నన్ను
చెప్పనివ్వకండి
నేను
చెప్పాలని అనుకుంటున్నాను
నేను
చెప్పాలని అనుకుంటలేను
నేను
చెప్పాలని అనుకున్నాను
నేను
చెప్పాలని అనుకోలేదు
అతను
నేను చెప్తానని అన్నాడు
అతను
నేను చెప్పనని అన్నాడు
అతను
నేను చెప్తున్నానని అన్నాడు
అతను
నేను చెప్పట్లేదని అన్నాడు
అతను
నేను చెప్పానని అన్నాడు
అతను
నేను చెప్పలేదని అన్నాడు
నువ్వు
చెప్తే, నేను చెప్తాను
నువ్వు
చెప్పకుంటే, నేను చెప్పను
నేను
చెప్తాను
I will tell
నేను
చెప్పను
I will not tell
నేను
చెప్తున్నాను
I am telling
నేను
చెప్పడం లేదు
I am not telling
నేను
చెప్పాను
I told (I did tell)
నేను
చెప్పలేదు
I did not tell
నేను
చెప్పవచ్చు
I may tell
నేను
చెప్పకపోవచ్చు
I may not tell
నేను
చెప్తూ ఉండవచ్చు
I may be telling
నేను
చెప్తూ ఉండకపోవచ్చు
I may not be telling
నేను
చెప్పి ఉండవచ్చు
I might told
నేను
చెప్పి ఉండకపోవచ్చు
I might not told
నేను
చెప్పగలను
I can tell
నేను
చెప్పలేను
I can not tell
నేను
చెప్పగలిగాను
I could tell
నేను
చెప్పలేకపోయాను
I could not tell
నేను
చెప్పాలి
I should tell
నేను
చెప్పవద్దు
I should not tell
చెప్పు
(చెప్పండి)
Tell
చెప్పకు
(చెప్పకండి)
Don’t tell
చెపుదాం
Let tell
నన్ను
చెప్పనివ్వండి
Let me tell
నన్ను
చెప్పనివ్వకండి
Don’t let me tell
నేను
చెప్పాలని అనుకుంటున్నాను
I am thinking to tell
నేను
చెప్పాలని అనుకుంటలేను
I am not thinking to
tell
నేను
చెప్పాలని అనుకున్నాను
I thought (did think) to
tell
నేను
చెప్పాలని అనుకోలేదు
I did not think to tell
అతను
నేను చెప్తానని అన్నాడు
He said that I will tell
అతను
నేను చెప్పనని అన్నాడు
He said that I will not
tell
అతను
నేను చెప్తున్నానని అన్నాడు
He said that I am
telling
అతను
నేను చెప్పట్లేదని అన్నాడు
He said that I am not
telling
అతను
నేను చెప్పానని అన్నాడు
He said that I told
అతను
నేను చెప్పలేదని అన్నాడు
He said that I did not
tell
నువ్వు
చెప్తే, నేను చెప్తాను
If you will tell, I will
tell
నువ్వు
చెప్పకుంటే, నేను చెప్పను
If you will not, I will
not tell
Questions:
Nuvvu thelusukoledhaa?
Nuvvu ardhamchesukovaa?
Nuvvu anukovaali.
Aame lawyer kaadhaa?
Nenu ninnane chesaanu.
Maatlaadadam aapandi.
Vaalla kosam cheyandi.
Randi, ikkada koorchondi
Nuvvu naatho em maatlaadaali?
Nenu neetho chaalaa maatlaadaali.
Athanu vaallatho maatlaadi undavacchu.
Akkada evaro unnaaru.
Vaallani lopaliki anumathinchandi.
Mana kastame manaku sahaayam chesthadhi.
Ennikalu vacchaayi
Chaalaamanadhi poteechesaaru.
Manchirojulu vasthaayi.
Manam anukunnatle jarigindhi.
Aame ekkada nundi vasthundhi?
Aame school nundi vasthundhi.
Aameki ardhamkaadhu.
Vaallaki thelusthundhaa?
Vaallu cheppinatle veellu chesaaru.
Manam nerchukuntunnaamu.
Manam nerchukobothunnaamu
Nuvvu enthasepu chadhuvuthaavu?
Nenu ippude book therichaanu
Avannee maave
Aalasyangaa raakandi
Meeru mundhe vacchaaraa?
Idhi eppati nunchi jaruguthundhi?
Meeru idhi eppatinundi chesthunnaaru.
Neeku maatale raavatlevu.
(Meeru maatlaadalekapothunnaaru)
(Meeru sarigaa maatlaadatleru)
Neeku idhi thelusaa?
-----------------
Questions and Answers:
Nuvvu thelusukoledhaa?
Didn't you take?
Nuvvu ardhamchesukovaa?
Won't you understand?
Nuvvu anukovaali.
You should think.
Aame lawyer kaadhaa?
Isn't she lawyer?
Nenu ninnane chesaanu.
I did yesterday
Maatlaadadam aapandi.
Stop talking.
Vaalla kosam cheyandi.
Do for them.
Randi, ikkada koorchondi
Come, sit here
Nuvvu naatho em maatlaadaali?
What should you talk with me?
Nenu neetho chaalaa maatlaadaali.
I should talk more with you.
Athanu vaallatho maatlaadi undavacchu.
He might talked with them.
Akkada evaro unnaaru.
Somebody are there.
Vaallani lopaliki anumathinchandi.
Let them allow inside.
Mana kastame manaku sahaayam chesthadhi.
Our hard work will help to us.
Ennikalu vacchaayi
Elections came.
Chaalaamanadhi poteechesaaru.
Many members participated.
Manchirojulu vasthaayi.
Good days will come.
Manam anukunnatle jarigindhi.
Happened how we thought.
Aame ekkada nundi vasthundhi?
Where is she coming from?
Aame school nundi vasthundhi.
She is coming from school.
Aameki ardhamkaadhu.
She won't understand.
Vaallaki thelusthundhaa?
Are they knowing?
Vaallu cheppinatle veellu chesaaru.
How they told, these persons did.
Manam nerchukuntunnaamu.
We are learning.
Manam nerchukobothunnaamu
We are going to learn.
Nuvvu enthasepu chadhuvuthaavu?
How much time will you read?
Nenu ippude book therichaanu
I opened book now.
Avannee maave
Those all are ours.
Aalasyangaa raakandi
Don't come late.
Meeru mundhe vacchaaraa?
Did you come early?
Idhi eppati nunchi jaruguthundhi?
When is this happening from?
Meeru idhi eppatinundi chesthunnaaru.
When are you doing this from?
Neeku maatale raavatlevu.
(Meeru maatlaadalekapothunnaaru)
(Meeru sarigaa maatlaadatleru)
You are not talking correctly.
Neeku idhi thelusaa?
Did you know this?