Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Tell Questions and Answers

నేను చెప్తాను

I tell (I will tell)


నేను చెప్పను

I don’t tell (I won’t tell)


నేను చెప్తున్నాను

I am telling


నేను చేప్తలేను

I am not telling


నేను చెప్పాను

I told (I did tell) ( I have told)


నేను చెప్పలేదు  

I didn’t tell


నేను చెప్పవచ్చు

I may tell

నేను చెప్పకపోవచ్చు

I may not tell


నేను చెప్తూ ఉండవచ్చు

I may be telling


నేను చెప్తూ ఉండకపోవచ్చు

I may not be telling


నేను చెప్పి ఉండవచ్చు

I might told


నేను చెప్పి ఉండకపోవచ్చు

I might not told


నేను చెప్పగలను

I can tell


నేను చెప్పలేను

I can not tell


నేను చెప్పగలిగాను

I could tell


నేను చెప్పలేకపోయాను

I could not tell


నేను చెప్పాలి

I should tell


నేను చెప్పవధ్ధు

I should not tell


చెప్పు (చెప్పండి)

Tell

 

చెప్పకు (చెప్పకండి)

Don’t tell

 

చెప్పాలి

Should tell

 

చెప్పవధ్ధు

Should not tell

 

చెప్పుదాం (చెప్దాo)

Let tell

 

నన్ను చెప్పనివ్వండి

Let me tell

 

నన్ను చెప్పనివ్వకండి

Don’t let me tell

 

నేను చెప్పాలని అనుకుంటున్నాను

I am thinking to tell

 

నేను చెప్పాలని అనుకుంటలేను

I am not thinking to tell 

 

నేను చెప్పాలని అనుకున్నాను

I thought to tell

 

నేను చెప్తానని అతను అన్నాడు

He said, I will tell

 

నేను చెప్పనని అతను అన్నాడు

He said, I will not tell

 

నేను చెప్తున్నాను అతను అన్నాడు

He said, I am telling

 

నేను చెప్తలేనని అతను అన్నాడు

He said, I am not telling


నేను చెప్పానని అతను అన్నాడు

He said, I told

 

నేను చెప్పలేదని అతను అన్నాడు

He said, I did not tell

 

నువ్వు చెప్తావా?

Do you tell? (Will you tell?)

 

నువ్వు చెప్పవా?

Don’t you tell?  (Won’t you tell?)

 

నువ్వు చెప్తున్నావా?

Are you telling?

 

నువ్వు చెప్తాలేవా?

Aren’t you telling?

 

నువ్వు చెప్పావా?

Did you tell? (Have you told?)

 

నువ్వు చెప్పలేదా?

Didn’t you tell? (Haven’t you told?)

 

నేను చెప్పవచ్చా?

May I tell?

 

నేను చెప్పకపోవచ్చా?

May not I tell?

ఆమె చెప్తూ ఉండవచ్చా?

May she be telling?

 

ఆమె చెప్తూ ఉండకపోవచ్చా?

May not she be telling?

 

అతను చెప్పి ఉండవచ్చా?

Might he told?

 

అతను చెప్పి ఉండకపోవచ్చా?

Might not he told?

 

నువ్వు చెప్పగలవా?

Can you tell?

 

నువ్వు చెప్పలేవా?

Can not you tell?

 

నువ్వు చెప్పగలిగావా?

Could you tell?

 

నువ్వు చెప్పలేకపోయావా?

Could not you tell?

 

నేను చెప్పాలా?

Should I tell?

 

నేను చెప్పవధ్ధా?

Should not I tell?

నువ్వు చెప్పాలని అనుకుంటున్నావా?

Are you thinking to tell?

 

నువ్వు చెప్పాలని అనుకుంటలేవా?

Aren’t you thinking to tell?

 

నువ్వు చెప్పాలని అనుకున్నావా?

Did you think to tell?

 

నువ్వు చెప్పాలని అనుకోలేదా?

Didn’t you think to tell?

 

నువ్వు ఏం చెప్తావు?

What do you tell? (What will you tell?)

 

నువ్వు ఎందుకు చెప్పవు?

Why don’t you tell? (Why won’t you tell?)

 

నువ్వు ఏం చెప్తున్నావు?

What are you telling?

 

నువ్వు ఎందుకు చెప్తలేవు?

Why aren’t you telling?

 

నువ్వు ఏం చెప్పావు?

What did you tell? (What have you told?)

 

నువ్వు ఎందుకు చెప్పలేదు?

Why didn’t you tell?

 

ఆమె ఏం చెప్పవచ్చు ?

What may she tell?

 

ఆమె ఎందుకు చెప్పకపోవచ్చు ?

Why may not she tell?

 

ఆమె ఏం చెప్తూ ఉండవచ్చు ?

What may she be telling?

 

ఆమె ఎందుకు చెప్తూ ఉండకపోవచ్చు?

Why may not she be telling?

 

ఆమె ఏం చెప్పి ఉండవచ్చు?

What might she told?

నువ్వు ఏం చెప్పగలవు?

What can you tell?

 

నువ్వు ఎందుకు చెప్పలేవు?

Why can’t you tell?

 

నువ్వు ఏం చెప్పగలిగావు?

What could you tell?

 

నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు?

Why couldn’t you tell?

 

నేను ఏం చెప్పాలి?

What should I tell?

 

నేను ఎందుకు చెప్పవద్ధు ?

Why should not I tell?

 

నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు?

What are you thinking to tell?

 

నువ్వు ఎందుకు చెప్పాలని అనుకోవట్లేదు?

Why aren’t you thinking to tell?

 

నువ్వు ఏం చెప్పాలని అనుకున్నావు?

What did you think to tell?  (What have you thought to tell?)


నువ్వు ఎందుకు చెప్పాలని అనుకోలేదు?

Why didn’t you think to tell?  (Why haven’t you thought to tell?)

  

నేను చెప్తాను


నేను చెప్పను


నేను చెప్తున్నాను


నేను చేప్తలేను


నేను చెప్పాను


నేను చెప్పలేధు

నేను చెప్పవచ్చు


నేను చెప్పకపోవచ్చు


నేను చెప్తూ ఉండవచ్చు


నేను చెప్తూ ఉండకపోవచ్చు


నేను చెప్పి ఉండవచ్చు

 

నేను చెప్పగలను


నేను చెప్పలేను


నేను చెప్పగలిగాను


నేను చెప్పలేకపోయాను


నేను చెప్పాలి


నేను చెప్పవధ్ధు

 

చెప్పు (చెప్పండి)


చెప్పకు (చెప్పకండి)


చెప్పాలి


చెప్పవధ్ధు

 

చెప్పుదాం (చెప్దాo)


నన్ను చెప్పనివ్వండి


నన్ను చెప్పనివ్వకండి


నేను చెప్పాలని అనుకుంటున్నాను


నేను చెప్పాలని అనుకుంటలేను


నేను చెప్పాలని అనుకున్నాను

 

నేను చెప్తానని అతను అన్నాడు


నేను చెప్పానని అతను అన్నాడు


నేను చెప్తున్నాను అతను అన్నాడు


నేను చెప్తలేనని అతను అన్నాడు


నేను చెప్పానని అతను అన్నాడు


నేను చెప్పలేదని అతను అన్నాడు

నువ్వు చెప్తావా?


నువ్వు చెప్పవా?


నువ్వు చెప్తున్నావా?


నువ్వు చెప్తాలేవా?


నువ్వు చెప్పావా?


నువ్వు చెప్పలేదా?

నేను చెప్పవచ్చా?


నేను చెప్పకపోవచ్చా?


ఆమె చెప్తూ ఉండవచ్చా?


ఆమె చెప్తూ ఉండకపోవచ్చా?


అతను చెప్పి ఉండవచ్చా?


అతను చెప్పి ఉండకపోవచ్చా?


నువ్వు చెప్పగలవా?


నువ్వు చెప్పగలవా?


నువ్వు చెప్పగలిగావా?


నువ్వు చెప్పలేకపోయావా?


నేను చెప్పాలా?


నేను చెప్పవధ్ధా?

 

నువ్వు చెప్పాలని అనుకుంటున్నావా?


నువ్వు చెప్పాలని అనుకుంటలేవా?


నువ్వు చెప్పాలని అనుకున్నావా?


నువ్వు చెప్పాలని అనుకోలేదా?


నువ్వు ఏం చెప్తావు?


నువ్వు ఎందుకు చెప్పవు?


నువ్వు ఏం చెప్తున్నావు?


నువ్వు ఎందుకు చెప్తలేవు?


నువ్వు ఏం చెప్పావు?


నువ్వు ఎందుకు చెప్పలేదు?

 

ఆమె ఏం చెప్పవచ్చు ?


ఆమె ఎందుకు చెప్పకపోవచ్చు ?


ఆమె ఏం చెప్తూ ఉండవచ్చు ?


ఆమె ఎందుకు చెప్తూ ఉండకపోవచ్చు?


ఆమె ఏం చెప్పి ఉండవచ్చు?

నువ్వు ఏం చెప్పగలవు?


నువ్వు ఎందుకు చెప్పలేవు?


నువ్వు ఏం చెప్పగలిగావు?


నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు?


నువ్వు ఏం చెప్పాలి?


నువ్వు ఎందుకు చెప్పవద్ధు ?

 

నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు?


నువ్వు ఎందుకు చెప్పాలని అనుకోవట్లేదు?


నువ్వు ఏం చెప్పాలని అనుకున్నావు?


నువ్వు ఎందుకు చెప్పాలని అనుకున్నావు?

 




Positive and Negative Question Words Questions


 


Nenu eppudu javaabu chepthaanu?


When will I tell answer?


 


Nenu endhuku javaabu cheppanu?


Why won’t I tell answer?


 


Nenu eppudu javaabu chepthunnaanu?


When am I telling answer?


 


Nenu endhuku javaabu chepthalenu? (cheppatlenu?) (cheppadam ledhu?)


Why amn’t I telling answer?


 


Nenu eppudu javaabu cheppaanu?


When did I tell answer?


 


Nenu endhuku javaabu cheppaledhu?


Why didn’t I tell answer?


-----


Memu eppudu javaabu chepthaamu?


When will we tell answer?


 


Memu endhuku javaabu cheppamu?


Why won’t we tell answer?


 


Memu eppudu javaabu chepthunnaamu?


When are we telling answer?


 


Memu endhuku javaabu chepthalemu? (cheppatlemu?) (cheppadam ledhu?)


Why aren’t we telling answer?


 


Memu eppudu javaabu cheppaamu?


When did we tell answer?


 


Memu endhuku javaabu cheppaledhu?


Why didn’t we tell answer?


-----


Nuvvu eppudu javaabu chepthaavu?


When will you tell answer?


 


Nuvvu endhuku javaabu cheppavu?


Why won’t you tell answer?


 


Nuvvu eppudu javaabu chepthunnaavu?


When are you telling answer?


 


Nuvvu endhuku javaabu chepthalevu? (cheppatlevu) (cheppadam ledhu?)


Why aren’t you telling answer?


 


Nuvvu eppudu javaabu cheppaavu?


When did you tell answer?


 


Nuvvu endhuku javaabu cheppaledhu?


Why didn’t you tell answer?


--------


meeru eppudu javaabu chepthaaru?


When will you tell answer?


 


meeru endhuku javaabu chepparu?


Why won’t you tell answer?


 


meeru eppudu javaabu chepthunnaaru?


When are you telling answer?


 


meeru endhuku javaabu chepthaleru? (cheppatleru?) (cheppadam ledhu?)


Why aren’t you telling answer?


 


meeru eppudu javaabu cheppaaru?


When did you tell answer?


 


meeru endhuku javaabu cheppaledhu?


Why didn’t you tell answer?


-----


athadu eppudu javaabu chepthaadu?


When will he tell answer?


 


athanu endhuku javaabu cheppadu?


Why won’t he tell answer?


 


athanu eppudu javaabu chepthunnaadu?


When is he telling answer?


 


athadu endhuku javaabu chepthaledu? (cheppatledu?) (cheppadam ledhu?)


Why isn’t he telling answer?


 


athadu eppudu javaabu cheppaadu?


When did he tell answer?


 


athadu endhuku javaabu cheppaledhu?


Why didn’t he tell answer?


-----


aame eppudu javaabu chepthadhi?


When will she tell answer?


 


aame endhuku javaabu cheppadhu?


Why won’t she tell answer?


 


aame eppudu javaabu chepthunnadhi?


When is she telling answer?


 


aame endhuku javaabu chepthaledhu? (cheppatledhu?) (cheppadam ledhu?)


Why isn’t she telling answer?


 


aame eppudu javaabu cheppindhi?


When did she tell answer?


 


aame endhuku javaabu cheppaledhu?


Why didn’t she tell answer?


------


idhi eppudu javaabu chepthadhi?


When will it tell answer?


 


idhi endhuku javaabu cheppadhu?


Why won’t it tell answer?


 


idhi eppudu javaabu chepthunnadhi?


When is it telling answer?


 


idhi endhuku javaabu chepthaledhu? (cheppatledhu?) (cheppadam ledhu?)


Why isn’t it telling answer?


 


idhi eppudu javaabu cheppindhi?


When did it tell answer?


 


idhi endhuku javaabu cheppaledhu?


Why didn’t it tell answer?


-----


vaaru eppudu javaabu chepthaaru?


When will they tell answer?


 


vaaru endhuku javaabu chepparu?


Why won’t they tell answer?


 


vaaru eppudu javaabu chepthunnaaru?


When are they telling answer?


 


vaallu endhuku javaabu chepthaleru? (cheppatleru?) (cheppadam ledhu?)


Why aren’t they telling answer?


 


vaallu eppudu javaabu cheppaaru?


When did they tell answer?


 


Vaallu endhuku javaabu cheppaledhu?


Why didn’t they tell answer?


-----


-----

 

Positive and Negative Answers


 


Nenu javaabu chepthaanu


I will tell answer


 


Nenu javaabu cheppanu


I will not tell answer


 


Nenu javaabu chepthunnaanu


I am telling answer


 


Nenu javaabu chepthalenu (cheppatlenu) (cheppadam ledhu)


I am not telling answer


 


Nenu javaabu cheppaanu


I did tell answer


 


Nenu javaabu cheppaledhu


I did not tell answer


-----


Memu javaabu chepthaamu


We will tell answer


 


Memu javaabu cheppamu


We will not tell answer


 


Memu javaabu chepthunnaamu


We are telling answer


 


Memu javaabu chepthalemu (cheppatlemu) (cheppadam ledhu)


We are not telling answer


 


Memu javaabu cheppaamu


We did tell answer


 


Memu javaabu cheppaledhu


We did not tell answer


-----


Nuvvu javaabu chepthaavu


You will tell answer


 


Nuvvu javaabu cheppavu


You will not tell answer


 


Nuvvu javaabu chepthunnaavu


You are telling answer


 


Nuvvu javaabu chepthalevu (cheppatlevu) (cheppadam ledhu)


You are not telling answer


 


Nuvvu javaabu cheppaavu


You did tell answer


 


Nuvvu javaabu cheppaledhu


You did not tell answer


--------


meeru javaabu chepthaaru


You will tell answer


 


meeru javaabu chepparu


You will not tell answer


 


meeru javaabu chepthunnaaru


You are telling answer


 


meeru javaabu chepthaleru (cheppatleru) (cheppadam ledhu)


You are not telling answer


 


meeru javaabu cheppaaru


You did tell answer


 


meeru javaabu cheppaledhu


You did not tell answer


-----


athadu javaabu chepthaadu


He will tell answer


 


athanu javaabu cheppadu


He will not tell answer


 


athanu javaabu chepthunnaadu


He is telling answer


 


athadu javaabu chepthaledu (cheppatledu) (cheppadam ledhu)


He is not telling answer


 


athadu javaabu cheppaadu


He did tell answer


 


athadu javaabu cheppaledhu


He did not tell answer


-----


aame javaabu chepthadhi


She will tell answer


 


aame javaabu cheppadhu


She will not tell answer


 


aame javaabu chepthunnadhi


She is telling answer


 


aame javaabu chepthaledhu (cheppatledhu) (cheppadam ledhu)


She is not telling answer


 


aame javaabu cheppindhi


She did tell answer


 


aame javaabu cheppaledhu


She did not tell answer


------


idhi javaabu chepthadhi


It will tell answer


 


idhi javaabu cheppadhu


It will not tell answer


 


idhi javaabu chepthunnadhi


It is telling answer


 


idhi javaabu chepthaledhu (cheppatledhu) (cheppadam ledhu)


It is not telling answer


 


idhi javaabu cheppindhi


It did tell answer


 


idhi javaabu cheppaledhu


It did not tell answer


-----


vaaru javaabu chepthaaru


They will tell answer


 


vaaru javaabu chepparu


They will not tell answer


 


vaaru javaabu chepthunnaaru


They are telling answer


 


vaaru javaabu chepthaleru (cheppatleru) (cheppadam ledhu)


They are not telling answer


 


vaaru javaabu cheppaaru


They did tell answer


 


vaaru javaabu cheppaledhu


They did not tell answer


-----


-----


Poaskive and Negative Helping Verbs answers


 


 


Nenu javaabu chepthaanaa?


Will I tell answer?


 


Nenu javaabu cheppanaa?


Won’t I tell answer?


 


Nenu javaabu chepthunnaanaa?


Am I telling answer?


 


Nenu javaabu chepthalenaa? (cheppatlenaa?) (cheppadam ledhaa?)


Amn’t  I telling answer?


 


Nenu javaabu cheppaanaa?


Did I tell answer?


 


Nenu javaabu cheppaledhaa?


Didn’t I tell answer?


-----


Memu javaabu chepthaamaa?


Will we tell answer?


 


Memu javaabu cheppamaa?


Won’t we tell answer?


 


Memu javaabu chepthunnaamaa?


Are we telling answer?


 


Memu javaabu chepthalemaa? (cheppatlemaa?) (cheppadam ledhaa?)


Aren’t we telling answer?


 


Memu javaabu cheppaamaa?


Did we tell answer?


 


Memu javaabu cheppaledhaa?


Didn’t we tell answer?


-----


Nuvvu javaabu chepthaavaa?


Will you tell answer?


 


Nuvvu javaabu cheppavaa?


Won’t you tell answer?


 


Nuvvu javaabu chepthunnaavaa?


Are you telling answer?


 


Nuvvu javaabu chepthalevaa? (cheppatlevaa?) (cheppadam ledhaa?)


Aren’t you telling answer?


 


Nuvvu javaabu cheppaavaa?


Did you tell answer?


 


Nuvvu javaabu cheppaledhaa?


Didn’t you tell answer?


--------


meeru javaabu chepthaaraa?


Will you tell answer?


 


meeru javaabu chepparaa?


Won’t you tell answer?


 


meeru javaabu chepthunnaaraa?


Are you telling answer?


 


meeru javaabu chepthaleraa? (cheppatleraa?) (cheppadam ledhaa?)


Aren’t you telling answer?


 


meeru javaabu cheppaaraa?


Did you tell answer?


 


meeru javaabu cheppaledhaa?


Didn’t you tell answer?


-----


athadu javaabu chepthaadaa?


Will he tell answer?


 


athanu javaabu cheppadaa?


Won’t he tell answer?


 


athanu javaabu chepthunnaadaa?


Is he telling answer?


 


athadu javaabu chepthaledaa?(cheppatledaa?) (cheppadam ledhaa?)


Isn’t he telling answer?


 


athadu javaabu cheppaadaa?


Did he tell answer?


 


athadu javaabu cheppaledhaa?


Didn’t he tell answer?


-----


aame javaabu chepthadhaa?


Will she tell answer?


 


aame javaabu cheppadhaa?


Won’t she tell answer?


 


aame javaabu chepthunnadhaa?


Is she telling answer?


 


aame javaabu chepthaledhaa? (cheppatledhaa?) (cheppadam ledhaa?)


Isn’t she telling answer?


 


aame javaabu cheppindhaa?


Did she tell answer?


 


aame javaabu cheppaledhaa?


Didn’t she tell answer?


------


idhi javaabu chepthadhaa?


Will it tell answer?


 


idhi javaabu cheppadhaa?


Won’t it tell answer?


 


idhi javaabu chepthunnadhaa?


Is it telling answer?


 


idhi javaabu chepthaledhaa? (cheppatledhaa?) (cheppadam ledhaa?)


Isn’t it telling answer?


 


idhi javaabu cheppindhaa?


Did it tell answer?


 


idhi javaabu cheppaledhaa?


Didn’t it tell answer?


-----


vaaru javaabu chepthaaraa?


Will they tell answer?


 


vaaru javaabu chepparaa?


Won’t they tell answer?


 


vaaru javaabu chepthunnaaraa?


Are they telling answer?


 


vaaru javaabu chepthaleraa? (cheppatleraa?) (cheppadam ledhaa?)


Aren’t they telling answer?


 


vaaru javaabu cheppaaraa?


Did they tell answer?


 


vaaru javaabu cheppaledhaa?


Didn’t they tell answer?


-----


-----