నేను అంటాను
I will not say
నేను అనను
We will say
మేము అంటాము
We will not say
మేము అనము
You will say
నువ్వు అంటావు
You will not say
నువ్వు అనవు
You will say
మీరు అంటారు
You will not say
మీరు అనరు
He will say
అతడు అంటాడు
He will not say
అతడు అనడు
She will say
ఆమె అంటది
She will not say
ఆమె అనదు
It will say
ఇది అంటది
It will not say
ఇది అనదు
They will say
వారు అంటారు
They will not say
వారు అనరు