నేను
అడుగుతాను
నేను
అడగను
నేను
అడుగుతున్నాను
నేను
అడుగుతలేను
నేను
అడిగాను
నేను
అడగలేదు
నేను
అడగవచ్చు
నేను
అడగకపోవచ్చు
నేను
అడుగుతూ ఉండవచ్చు
నేను
అడుగుతూ ఉండకపోవచ్చు
నేను
అడిగి ఉండవచ్చు
నేను
అడిగి ఉండకపోవచ్చు
నేను
అడగగలను
నేను
అడగలేను
నేను
అడగగలిగాను
నేను
అడగలేకపోయాను
నేను
అడగాలి
నేను
అడగవద్దు
అడుగు
(అడగండి)
అడగకు
(అడగకండి)
అడుగుదాం
నన్ను
అడగనివ్వండి
నన్ను
అడగనివ్వకండి
నేను
అడగాలని అనుకుంటున్నాను
నేను
అడగాలని అనుకోవడం లేదు
నేను
అడగాలని అనుకున్నాను
నేను
అడగాలని అనుకోలేదు
ఆమె
నేను అడుగుతానని అన్నది
ఆమె
నేను అడగనని అన్నది
ఆమె
నేను అడుగుతున్నానని అన్నది
ఆమె
నేను అడుగుతలేనని అన్నది
ఆమె
నేను అడిగానని అన్నది
ఆమె
నేను అడగలేదని అన్నది
నువ్వు
అడిగితే, నేను అడుగుతాను
నువ్వు
అడగకుంటే, నేను అడగను
----------
నేను
అడుగుతాను
I will ask
నేను
అడగను
I will not ask
నేను
అడుగుతున్నాను
I am asking
నేను
అడుగుతలేను
I am not asking
నేను
అడిగాను
I asked (I did ask)
నేను
అడగలేదు
I did not ask
నేను
అడగవచ్చు
I may ask
నేను
అడగకపోవచ్చు
I may not ask
నేను
అడుగుతూ ఉండవచ్చు
I may be asking
నేను
అడుగుతూ ఉండకపోవచ్చు
I may not be asking
నేను
అడిగి ఉండవచ్చు
I might asked
నేను
అడిగి ఉండకపోవచ్చు
I might not asked
నేను
అడగగలను
I can ask
నేను
అడగలేను
I can not ask
నేను
అడగగలిగాను
I could ask
నేను
అడగలేకపోయాను
I could not ask
నేను
అడగాలి
I should ask
నేను
అడగవద్దు
I should not ask
అడుగు
(అడగండి)
Ask
అడగకు
(అడగకండి)
Don’t ask
అడుగుదాం
Let ask
నన్ను
అడగనివ్వండి
Let me ask
Don’t let me ask
నన్ను
అడగనివ్వకండి
నేను
అడగాలని అనుకుంటున్నాను
I am thinking to ask
నేను
అడగాలని అనుకోవడం లేదు
I am not thinking to ask
నేను
అడగాలని అనుకున్నాను
I thought to ask (I did
think to ask)
నేను
అడగాలని అనుకోలేదు
I did not think to ask
ఆమె
నేను అడుగుతానని అన్నది
She said that I will ask
ఆమె
నేను అడగనని అన్నది
She said that I will not
ask
ఆమె
నేను అడుగుతున్నానని అన్నది
She said that I am
asking
ఆమె
నేను అడుగుతలేనని అన్నది
She said that I am not
asking
ఆమె నేను అడిగానని అన్నది
She said that I asked ( I
did ask)
ఆమె
నేను అడగలేదని అన్నది
She said that I did not
ask
నువ్వు
అడిగితే, నేను అడుగుతాను
If you ask, I will ask
నువ్వు
అడగకుంటే, నేను అడగను
If you will not ask, I
will not ask
-----------------