Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English Self Test - 9

నేను తీసుకుంటాను

నేను తీసుకోను

నేను తీసుకుంటున్నాను

నేను తీసుకుంటలేను

నేను తీసుకున్నాను

నేను తీసుకోలేదు

నేను తీసుకోవచ్చు

నేను తీసుకోకపోవచ్చు

నేను తీసుకుంటూ ఉండవచ్చు

నేను తీసుకుంటూ ఉండకపోవచ్చు

నేను తీసుకొని ఉండవచ్చు

నేను తీసుకొని ఉండకపోవచ్చు

నేను తీసుకోగలను

నేను తీసుకోలేను

నేను తీసుకోగలిగాను

నేను తీసుకోలేకపోయాను

నేను తీసుకోవాలి

నేను తీసుకోవద్దు

 

తీసుకో (తీసుకోండి)

తీసుకోకు (తీసుకోకండి)

తీసుకుందాం

నన్ను తీసుకోనివ్వండి

నన్ను తీసుకోనివ్వకండి

 

నేను తీసుకోవాలని అనుకుంటున్నాను

నేను తీసుకోవాలని అనుకోవట్లేను

నేను తీసుకోవాలని అనుకున్నాను

నేను తీసుకోవాలని అనుకోలేదు

 

అతను నేను తీసుకుంటానని అన్నాడు

అతను నీను తీసుకోనని అన్నాడు

అతడు నేను తీసుకుంటున్నానని అన్నాడు

అతడు నేను తీసుకుంటలేనని అన్నాడు

అతడు నేను తీసుకున్నానని అన్నాడు

అతడు నేను తీసుకోలేదని అన్నాడు

 

నువ్వు తీసుకుంటే, నేను తీసుకుంటాను

నువ్వు తీసుకోకుంటే, నేను తీసుకోను

 

-------------------

నేను తీసుకుంటాను

I will take

 

నేను తీసుకోను

I will not take

 

నేను తీసుకుంటున్నాను

I am taking

 

నేను తీసుకుంటలేను

I am not taking

 

నేను తీసుకున్నాను

I took (I did take)

 

నేను తీసుకోలేదు

I did not take

 

నేను తీసుకోవచ్చు

I may take

 

నేను తీసుకోకపోవచ్చు

I may not take

 

నేను తీసుకుంటూ ఉండవచ్చు

I may be taking

 

నేను తీసుకుంటూ ఉండకపోవచ్చు

I may not be taking

 

నేను తీసుకొని ఉండవచ్చు

I might taken

 

నేను తీసుకోగలను

I can take

 

నేను తీసుకోలేను

I can not take

 

నేను తీసుకోగలిగాను

I could take

 

నేను తీసుకోలేకపోయాను

I could not take

 

నేను తీసుకోవాలి

I should take

 

నేను తీసుకోవద్దు

I should not take

 

 

తీసుకో (తీసుకోండి)

Take

 

తీసుకోకు (తీసుకోకండి)

Don’t take

 

తీసుకుందాం

Let take

 

నన్ను తీసుకోనివ్వండి

Let me take

 

నన్ను తీసుకోనివ్వకండి

Let me take

 

 

నేను తీసుకోవాలని అనుకుంటున్నాను

I am thinking to take

 

నేను తీసుకోవాలని అనుకోవట్లేను

I am not thinking to take

 

నేను తీసుకోవాలని అనుకున్నాను

I thought (I did think) to take

 

నేను తీసుకోవాలని అనుకోలేదు

I did not think to take

 

అతను నేను తీసుకుంటానని అన్నాడు

He said that I will take

 

అతను నీను తీసుకోనని అన్నాడు

He said that I will not take

 

అతడు నేను తీసుకుంటున్నానని అన్నాడు

He said that I am taking

 

అతడు నేను తీసుకుంటలేనని అన్నాడు

He said that I am not taking

 

అతడు నేను తీసుకున్నానని అన్నాడు

He said that I took (I did take)

 

అతడు నేను తీసుకోలేదని అన్నాడు

He said that I did not take

 

 

నువ్వు తీసుకుంటే, నేను తీసుకుంటాను

If you will take, I will take

 

నువ్వు తీసుకోకుంటే, నేను తీసుకోను

If you will not take, I will not take

 

---------------


Nanna vasthaaru.

naanna eppudu vasthaaru?

naanna repu vasthaaru.

Naanna endhuku vasthaaru?

Naannaku bank lo pani undhi.

naanna eppudu velathaaru?

naanna rendu rojulu undi velathaaru.

nuvvu emaainaa aduguthaavaa?

ledhu, nenu emee adaganu.

nee dhaaggara dabbulu unnaayaa?

avunu, naa dhaaggara dabbulu unnaayi.







Meanings in English



Nanna vasthaaru.
Father will come.


naanna eppudu vasthaaru?
When will father come?


naanna repu vasthaaru.
Father will come tomorrow.


Naanna endhuku vasthaaru?
Why will father come?


Naannaku bank lo pani undhi.
Father has work in bank


naanna eppudu velathaaru?
When will father go?


naanna rendu rojulu undi velathaaru.
Father will stay two days and go.


nuvvu emaainaa aduguthaavaa?
Will you ask anything?


ledhu, nenu emee adaganu.
No, I won't ask anything.


nee dhaaggara dabbulu unnaayaa?
Did you have money?


avunu, naa dhaaggara dabbulu unnaayi.
Yes, I had money