Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

May be in Spoken English

నేను అంటూ ఉండవచ్చు

I may be saying

 

నేను అంటూ ఉండకపోవచ్చు

I may not be saying

 

నేను అంటూ ఉండవచ్చా?

May I be saying?


నేను అంటూ ఉండకపోవచ్చా?

May not I be saying?


నేను ఎప్పుడు అంటూ ఉండవచ్చు?

When may i be saying?


నేను ఎందుకు అంటూ ఉండకపోవచ్చు?

Why may not I be saying?


మేము అంటూ ఉండవచ్చు

We may be saying

 

మేము అంటూ ఉండకపోవచ్చు

We may not be saying

 

నువ్వు అంటూ ఉండవచ్చు

You may be saying

 

నువ్వు అంటూ ఉండకపోవచ్చు

You may not be saying

 

మీరు అంటూ ఉండపోవచ్చు

You may be saying

 

మీరు అంటూ ఉండకపోవచ్చు

You may not be saying

 

అతడు అంటూ ఉండపోవచ్చు

He may be saying

 

అతడు అంటూ ఉండకపోవచ్చు

He may not be saying

ఆమె అంటూ ఉండవచ్చు

She may be saying

 

ఆమె అంటూ ఉండకపోవచ్చు

She may not be saying

 

ఇది అంటూ ఉండవచ్చు

It may be saying

 

ఇది అంటూ ఉండకపోవచ్చు

It may not be saying

 

వారు అంటూ ఉండవచ్చు

They may be saying

 

వారు అంటూ ఉండకపోవచ్చు

They may not be saying