నేను గుర్తుంచుకుంటాను (నాకు గుర్తుంటది)
నేను
గుర్తుంచుకోను (నాకు గుర్తుండదు)
నేను
గుర్తుంచుకుంటున్నాను (నాకు గుర్తుంటుంది)
నేను
గుర్తుంచుకుంటలేను (నాకు గుర్తుంటలేదు)
నేను
గుర్తుంచుకున్నాను (నాకు గుర్తుంది)
నేను
గుర్తుంచుకోలేదు (నాకు గుర్తులేదు)
నేను
గుర్తుంచుకోవచ్చు (నాకు గుర్తుండొచ్చు)
నేను
గుర్తుంచుకోకపోవచ్చు (నాకు గుర్తుండకపోవచ్చు)
నేను
గుర్తుంచుకుంటూ ఉండవచ్చు (నాకు గుర్తుంటూ ఉండవచ్చు)
నేను
గుర్తుంచుకుంటూ ఉండకపోవచ్చు (నాకు గుర్తుంటూ ఉండకపోవచ్చు)
నేను
గుర్తుంచుకొని ఉండవచ్చు (నాకు గుర్తుండి ఉండవచ్చు)
నేను
గుర్తుంచుకొని ఉండకపోవచ్చు (నాకు గుర్తుండి ఉండకపోవచ్చు)
నేను
గుర్తుంచుకోగలను (నాకు గుర్తుండగలదు)
నేను
గుర్తుంచుకోలేను (నాకు గుర్తుండలేదు)
నేను
గుర్తుంచుకోగాలిగాను
నేను
గుర్తుంచుకోలేకపోయాను
నేను
గుర్తుంచుకోవాలి.
నేను
గుర్తుంచుకోవద్దు.
గుర్తుంచుకో
(గుర్తుంచుకోండి)
గుర్తుంచుకోకు
(గుర్తుంచుకోకండి)
గుర్తుంచుకుందాం
నన్ను
గుర్తుంచుకోనివ్వండి.
నన్ను
గుర్తుంచుకోనివ్వకండి.
గుర్తుంచుకోవాలి
గుర్తుంచుకోవద్దు
నేను
గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను.
నేను
గుర్తుంచుకోవాలని అనుకోవట్లేదు.
నేను
గుర్తుంచుకోవాలని అనుకున్నాను.
నేను
గుర్తుంచుకోవాలని అనుకోలేదు.
నేను
గుర్తుంచుకుంటానని అతడు అన్నాడు
నేను
గుర్తుంచుకోనని అతడు అన్నాడు
నేను
గుర్తుంచుకుంటున్నానని అతడు అన్నాడు
నేను
గుర్తుంచుకుంటలేనని అతడు అన్నాడు
నేను
గుర్తుంచుకున్నానని అతడు అన్నాడు
నేను
గుర్తుంచుకోలేదని అతడు అన్నాడు
Answers
Spoken English Self Test - 4
నేను
గుర్తుంచుకుంటాను (నాకు గుర్తుంటది)
I will remember
నేను
గుర్తుంచుకోను (నాకు గుర్తుండదు)
I will not remember
నేను
గుర్తుంచుకుంటున్నాను (నాకు గుర్తుంటుంది)
I am remembering
నేను
గుర్తుంచుకుంటలేను (నాకు గుర్తుంటలేదు)
I am not remembering
నేను
గుర్తుంచుకున్నాను (నాకు గుర్తుంది)
I remembered (did
remember)
నేను
గుర్తుంచుకోలేదు (నాకు గుర్తులేదు)
I did not remember
నేను
గుర్తుంచుకోవచ్చు (నాకు గుర్తుండొచ్చు)
I may remember
నేను
గుర్తుంచుకోకపోవచ్చు (నాకు గుర్తుండకపోవచ్చు)
I may not remember
నేను
గుర్తుంచుకుంటూ ఉండవచ్చు (నాకు గుర్తుంటూ ఉండవచ్చు)
I may be remembering
నేను
గుర్తుంచుకుంటూ ఉండకపోవచ్చు (నాకు గుర్తుంటూ ఉండకపోవచ్చు)
I may not be remembering
నేను
గుర్తుంచుకొని ఉండవచ్చు (నాకు గుర్తుండి ఉండవచ్చు)
I might remembered
నేను
గుర్తుంచుకొని ఉండకపోవచ్చు (నాకు గుర్తుండి ఉండకపోవచ్చు)
I might not remembered
నేను
గుర్తుంచుకోగలను (నాకు గుర్తుండగలదు)
I can remember
నేను
గుర్తుంచుకోలేను (నాకు గుర్తుండలేదు)
I can not remember
నేను
గుర్తుంచుకోగాలిగాను
I could remember
నేను
గుర్తుంచుకోలేకపోయాను
I could not remember
నేను
గుర్తుంచుకోవాలి.
I should remember
నేను
గుర్తుంచుకోవద్దు.
I should not remember
గుర్తుంచుకో
(గుర్తుంచుకోండి)
Remember
గుర్తుంచుకోకు
(గుర్తుంచుకోకండి)
Don’t remember
గుర్తుంచుకుందాం
Let remember
నన్ను
గుర్తుంచుకోనివ్వండి.
Let me remember
నన్ను
గుర్తుంచుకోనివ్వకండి.
Don’t let me remember
గుర్తుంచుకోవాలి
Should remember
గుర్తుంచుకోవద్దు
Should not remember
నేను
గుర్తుంచుకోవాలని అనుకుంటున్నాను.
I am thinking to
remember
నేను
గుర్తుంచుకోవాలని అనుకోవట్లేదు.
I am not thinking to
remember
నేను
గుర్తుంచుకోవాలని అనుకున్నాను.
I thought (did think) to
remember
నేను
గుర్తుంచుకోవాలని అనుకోలేదు.
I did not think to
remember
నేను
గుర్తుంచుకుంటానని అతడు అన్నాడు
He said that I will
remember
నేను
గుర్తుంచుకోనని అతడు అన్నాడు
He said that I will not remember
నేను
గుర్తుంచుకుంటున్నానని అతడు అన్నాడు
He said that I am
remembering
నేను
గుర్తుంచుకుంటలేనని అతడు అన్నాడు
He said that I am not
remembering
నేను
గుర్తుంచుకున్నానని అతడు అన్నాడు
He said that I remembered
(did remember)
నేను
గుర్తుంచుకోలేదని అతడు అన్నాడు
He said that I did not
remember