Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English Self Test - 5

మేము వస్తామని వాళ్ళు అన్నారు 

They said that we will come


వాళ్ళు ఎప్పుడు అన్నారు?

When did they say?



వాళ్ళు ఇందాక అన్నారు 

They said (did say) before some time 



నువ్వు కనిపించట్లేవు, ఎక్కడికి వెళ్లావు? 

You are not appearing, where did you go?


నేను సిటీ కి వెళ్ళాను. 

I went (did go) to city.


నేను చూస్తాను

నేను చూడను

నేను చూస్తున్నాను

నేను చూడట్లేను

నేను చూసాను

నేను చూడలేదు

నేను చూడొచ్చు

నేను చూడకపోవచ్చు

నేను చూస్తూ ఉండొచ్చు

నేను చూస్తూ ఉండకపోవచ్చు

నేను చూసి ఉండవచ్చు

నేను చూసి ఉండకపోవచ్చు

నేను చూడగలను

నేను చూడలేను

నేను చూడగలిగాను

నేను చూడలేకపోయాను

నేను చూడాలి

నేను చూడవద్దు

 

 

చూడు (చూడండి)

చూడకు (చూడకండి)

చూద్దాం

నన్ను చూడనివ్వండి

నన్ను చూడనివ్వకండి

చూడాలి

చూడవద్దు

 

 

నేను చూడాలని అనుకుంటున్నాను

నేను చూడాలని అనుకుంటున్నాను

నేను చూడాలని అనుకుంటున్నాను

నేను చూడాలని అనుకుంటున్నాను


 

 

 

నేను చూస్తానని ఆమె అన్నది

నేను చూస్తానని ఆమె అన్నది

నేను చూస్తానని ఆమె అన్నది

నేను చూస్తానని ఆమె అన్నది

నేను చూస్తానని ఆమె అన్నది

నేను చూస్తానని ఆమె అన్నది

 

 

 

Answers


Spoken English Self Test - 5

 

నేను చూస్తాను

I will see (I will look)

 

నేను చూడను

I will not see (I will not look)

 

నేను చూస్తున్నాను

I am seeing (looking)

 

నేను చూడట్లేను

I am not seeing (looking)

 

నేను చూసాను

I saw (did see)  looked (did look)

 

నేను చూడలేదు

I did not see (look)

 

నేను చూడొచ్చు

I may see (look)

 

నేను చూడకపోవచ్చు

I may not see (look)

 

నేను చూస్తూ ఉండొచ్చు

I may be seeing (looking)

 

నేను చూస్తూ ఉండకపోవచ్చు

I may not be seeing (looking)

 

నేను చూసి ఉండవచ్చు  

I might seen (looked)

 

నేను చూసి ఉండకపోవచ్చు

I might not seen (looked)

 

నేను చూడగలను

I can see (look)

 

నేను చూడలేను

I can not see (look)

 

నేను చూడగలిగాను

I could see (look)

 

నేను చూడలేకపోయాను

I could not see (look)

 

నేను చూడాలి

I should see (look)

 

నేను చూడవద్దు

I should not see (look)

 

 

చూడు (చూడండి)

See

 

చూడకు (చూడకండి)

Don’t see

 

చూద్దాం

Let see

 

నన్ను చూడనివ్వండి

Let me see

 

నన్ను చూడనివ్వకండి

Don’t let me see

 

చూడాలి

Should see

 

చూడవద్దు

Should not see

 

 

 

నేను చూడాలని అనుకుంటున్నాను

I am thinking to see (look)

 

నేను చూడాలని అనుకుంటలేను

I am not thinking to see (look)

 

నేను చూడాలని అనుకున్నాను

I thought (did think) to see (look)

 

నేను చూడాలని అనుకోలేదు

I did not think to see (look)

 

 

 

 

నేను చూస్తానని ఆమె అన్నది

She said that I will see (look)

 

నేను చూడనని ఆమె అన్నది

She said that I will not see (look)

 

నేను చూస్తున్నానని ఆమె అన్నది

She said that I am seeing (looking)

 

నేను చూస్తలేనని ఆమె అన్నది

She said that I am not seeing (looking)

 

నేను చూసానని ఆమె అన్నది

She said that I saw (did see) looked (did look)

 

నేను చూడలేదని ఆమె అన్నది

She said that I did not see (look)