Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Future Continuous in Spoken English

నేను అంటూ ఉంటాను 

I will be saying


నేను అంటూ ఉండను 

I will not be saying


మేము అంటూ ఉంటాము 

We will be saying


మేము అంటూ ఉండము 

We will not be saying


నువ్వు అంటూ ఉంటావు 

You will be saying


నువ్వు అంటూ ఉండవు 

You will not be saying


మీరు అంటూ ఉంటారు 

You will be saying


మీరు అంటూ ఉండరు 

You will not be saying


అతడు అంటూ ఉంటాడు 

He will be saying


అతడు అంటూ ఉండడు 

He will not be saying


ఆమె అంటూ ఉంటది 

She will be saying


ఆమె అంటూ ఉండదు 

She will not be saying


ఇది అంటూ ఉంటది 

It will be saying


ఇది అంటూ ఉండదు 

It will not be saying


వాళ్ళు అంటూ ఉంటారు 

They will be saying


వాళ్ళు అంటూ ఉండరు 

They will not be saying