Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English Self Test - 8

నేను ఇస్తాను

నేను ఇవ్వను

నేను ఇస్తున్నాను

నేను ఇస్తలేను

నేను ఇచ్చాను

నేను ఇవ్వలేదు

నేను ఇవ్వవచ్చు

నేను ఇవ్వకపోవచ్చు

నేను ఇస్తూ ఉండవచ్చు

నేను ఇస్తూ ఉండకపోవచ్చు

నేను ఇచ్చి ఉండవచ్చు

నేను ఇచ్చి ఉండకపోవచ్చు

నేను ఇవ్వగలను

నేను ఇవ్వలేను

నేను ఇవ్వగలిగాను

నేను ఇవ్వలేకపోయాను

నేను ఇవ్వాలి

నేను ఇవ్వవద్దు

 

ఇవ్వు

ఇవ్వకు

ఇద్దాం

నన్ను ఇవ్వనివ్వండి

నన్ను ఇవ్వనివ్వకండి

 

నేను ఇవ్వాలని అనుకుంటున్నాను

నేను ఇవ్వాలని అనుకుంటలేను

నేను ఇవ్వాలని అనుకున్నాను

నేను ఇవ్వాలని అనుకోలేదు

 

ఆమె నేను ఇస్తానని అన్నది

ఆమె నేను ఇవ్వనని అన్నది

ఆమె నేను ఇస్తున్నానని అన్నది

ఆమె నేను ఇవ్వడం లేదని అన్నది

ఆమె నేను ఇచ్చానని అన్నది

ఆమె నేను ఇవ్వలేదని అన్నది.

 

నువ్వు ఇస్తే, నేను ఇస్తాను 

నువ్వు ఇవ్వకుంటే, నేను ఇవ్వను

 

 

-----------------

నేను ఇస్తాను

I will give

 

నేను ఇవ్వను

I will not give

 

నేను ఇస్తున్నాను

I am giving

 

నేను ఇస్తలేను

I am not giving

 

నేను ఇచ్చాను

I gave (I did give)

 

నేను ఇవ్వలేదు

I did not give

 

నేను ఇవ్వవచ్చు

I may give

 

నేను ఇవ్వకపోవచ్చు

I may not give

 

నేను ఇస్తూ ఉండవచ్చు

I may be giving

 

 

నేను ఇస్తూ ఉండకపోవచ్చు

I may not be giving

 

నేను ఇచ్చి ఉండవచ్చు

I might give

 

నేను ఇచ్చి ఉండకపోవచ్చు

I might not given

 

నేను ఇవ్వగలను

I can give

 

నేను ఇవ్వలేను

I can not give

 

నేను ఇవ్వగలిగాను

I could give

 

I could not give

 

నేను ఇవ్వలేకపోయాను

I could  not give

 

నేను ఇవ్వాలి

I should give

 

నేను ఇవ్వవద్దు

I should not give

 

 

ఇవ్వు

Give

 

ఇవ్వకు

Don’t give

 

ఇద్దాం

Let give

 

నన్ను ఇవ్వనివ్వండి

Let me give

 

నన్ను ఇవ్వనివ్వకండి

Don’t let me give

 

 

నేను ఇవ్వాలని అనుకుంటున్నాను

I am thinking to give

 

నేను ఇవ్వాలని అనుకుంటలేను

I am not thinking to give

 

నేను ఇవ్వాలని అనుకున్నాను

I thought (I did think) to give

 

నేను ఇవ్వాలని అనుకోలేదు

I did not think to give

 

 

ఆమె నేను ఇస్తానని అన్నది

She said that I will give

 

ఆమె నేను ఇవ్వనని అన్నది

She said that I will not give

 

ఆమె నేను ఇస్తున్నానని అన్నది

She said that I am giving

 

ఆమె నేను ఇవ్వడం లేదని అన్నది

She said that I am not giving

 

ఆమె నేను ఇచ్చానని అన్నది

She said that I gave (I did give)

 

ఆమె నేను ఇవ్వలేదని అన్నది.

She said that I did not give

 

 

నువ్వు ఇస్తే, నేను ఇస్తాను 

If you will give, I will give

 

నువ్వు ఇవ్వకుంటే, నేను ఇవ్వను

If you will not give that I will not give

 

---------

nuvvu ikkada em chesthunnaavu?

nenu nee kosame edhuruchoosthunnaanu.

evaraianaa call chesaaraa?

ledhu, evaroo call cheyaledhu.

ikkada koorcho

nenu snacks theesukosthaanu

akkada emiti kanipisthundhi?

emiledhu.

edhainaa maatlaadu.

aalochinchi maatlaadu.

nenu lopalaku raanaa? (nenu lopalaku raavacchaa?)

lopalaki randi.

emitadhi.

bayapadaalsina avasaram ledhu.

nuvvu emainaa cheppaavaa?

avunu, nenu vaalla gurunchi cheppaanu












Answers in English


nuvvu ikkada em chesthunnaavu?
What are you doing here?

nenu nee kosame edhuruchoosthunnaanu.
I am waiting for you.

evaraianaa call chesaaraa?
Did anybody call?

ledhu, evaroo call cheyaledhu.
No, anybody did not call

ikkada koorcho
sit here

nenu snacks theesukosthaanu 
I bring snacks

akkada emiti kanipisthundhi?
What is appearing here?

emiledhu.
Nothing

edhainaa maatlaadu.
Talk anything.

aalochinchi maatlaadu.
Think and talk

nenu lopalaku raanaa? (nenu lopalaku raavacchaa?)
May i come in?

lopalaki randi.
come inside

emitadhi.
What is that?

bayapadaalsina avasaram ledhu.
No need to fear.

nuvvu emainaa cheppaavaa?
Did you tell anything?

avunu, nenu vaalla gurunchi cheppaanu
Yes, I told about them