ఆకలేస్తుంది.
అన్నం వండరాదు(వండు).
నాకు అన్నం వండరాదు(వండడం
తెలియదు)
అన్నం వండడం నేర్చుకోలేదా?
లేదు, వండడం నేర్చుకోలేదు
ఎందుకు నేర్చుకోలేదు.
నాకు ఎవ్వరు చెప్పలేదు.
నాకు ఎవ్వరు
నేర్పించలేదు.
Answers
ఆకలేస్తుంది.
I am hungry
అన్నం వండు.
Cook rice
నాకు అన్నం వండరాదు(వండడం
తెలియదు)
I did not know cooking
అన్నం వండడం నేర్చుకోలేదా?
Didn’t you learn
cooking?
లేదు, వండడం నేర్చుకోలేదు
No, I didn’t know
cooking
ఎందుకు నేర్చుకోలేదు?
Why didn’t you learn
cooking?
నాకు ఎవ్వరు చెప్పలేదు.
Anybody did not tell to
me.
నాకు ఎవ్వరు
నేర్పించలేదు.
Anybody did not help in
learn to me.
-------
వాడు
లేవడు
వాడు
ఎందుకు లేవడు?
లేపితే,
లేస్తాడు
రాత్రి
ఆలస్యముగా పడుకున్నాడు అందుకే ఇప్పుడు లేవడు.
లేచి
బ్రష్ చేసుకొమ్మని చెప్పు
టిఫిన్
చేస్తాడా, చేయడా? అడుగు .
ఏ
టిఫిన్ చేసావు?
ఇడ్లి
చేసాను.
దోస
చేయవచ్చు కదా
పిండి
లేదు.
వెళ్ళి
కొనుక్కొని రా
డబ్బులు
ఇవ్వు
అక్కడ
ఉన్నాయి, తీసుకో
ఐదు
వందల నోటు ఉంది. చిల్లర లేదా?
చిల్లర
లేదు. షాప్ అతను చిల్లర ఇస్తాడు. వెళ్ళు
అలాగే.
నేను ఏదైనా కొనుక్కుంటా
సరే.
జాగ్రత్తగా
వెళ్ళి రా
Answers
వాడు
లేవడు
He won’t wake up.
వాడు
ఎందుకు లేవడు?
Why won’t he wake up?
లేపితే,
లేస్తాడు
If you help in wake up,
he will wake up
రాత్రి
ఆలస్యముగా పడుకున్నాడు అందుకే ఇప్పుడు లేవడు.
He slept (did sleep)
lately hence won’t wake up now.
లేచి
బ్రష్ చేసుకొమ్మని చెప్పు
Tell, wake up and do
brush
టిఫిన్
చేస్తాడా, చేయడా? అడుగు .
Ask, Will he do Tiffin
or not?
ఏ
టిఫిన్ చేసావు?
Which Tiffin did you
prepare?
ఇడ్లి
చేసాను.
I prepared (did prepare)
idli.
దోస
చేయవచ్చు కదా
You may prepare dosa na.
పిండి
లేదు.
No flour
వెళ్ళి
కొనుక్కొని రా
Go and buy
డబ్బులు
ఇవ్వు
Give money
అక్కడ
ఉన్నాయి, తీసుకో
There is money, take
ఐదు
వందల నోటు ఉంది. చిల్లర లేదా?
Five hundred rupees note
is here, didn’t you have change?
చిల్లర
లేదు. షాప్ అతను చిల్లర ఇస్తాడు. వెళ్ళు
No change, Shop person
will give change, go
అలాగే.
నేను ఏదైనా కొనుక్కుంటా
Ok, I will buy anything.
సరే.
Ok.
జాగ్రత్తగా
వెళ్ళి రా
Go and come carefully.
-------
కింద
చూడు. ఎక్కడ చూస్తున్నావు?
కళ్ళు
కనిపిస్తలేవా?
కళ్ళు
కనిపిస్తున్నాయి.
కింద
రాయి ఉంది. నువ్వు చూడలేదు.
మనం
ఎక్కడికి వెళ్ళాలి?
మనం
సార్ ఇంటికి వెళ్ళాలి?
మనం
ఎందుకు సార్ ఇంటికి వెళ్ళాలి?
సార్
మనల్ని రమ్మన్నాడు (పిలిచాడు).
సార్
ఏ పని మీద మనల్ని పిలిచాడు?
నాకు
తెలియదు.
నువ్వు
అడగలేదా?
లేదు,
నేను అడగలేదు.
నువ్వు
అడగాల్సింది. ఎందుకు అడగలేదు?
నేను
అడగడం మరచిపోయాను
Answers
కింద
చూడు. ఎక్కడ చూస్తున్నావు?
See down. Where are you
seeing?
కళ్ళు
కనిపిస్తలేవా? అంటే నువ్వు చూడట్లేవా?
Aren’t you seeing?
కళ్ళు
కనిపిస్తున్నాయి. అంటే నేను చూస్తున్నాను.
I am seeing
కింద
రాయి ఉంది. నువ్వు చూడలేదు.
Stone is down. You did
not see.
మనం
ఎక్కడికి వెళ్ళాలి?
Where should we go?
మనం
సార్ ఇంటికి వెళ్ళాలి.
We should go to sir
home.
మనం
ఎందుకు సార్ ఇంటికి వెళ్ళాలి?
Why should we go to sir
home?
సార్
మనల్ని రమ్మన్నాడు (పిలిచాడు).
Sir called (did call)
us.
సార్
ఏ పని మీద మనల్ని పిలిచాడు?
On which work did sir
call us?
నాకు
తెలియదు.
I didn’t know.
నువ్వు
అడగలేదా?
Didn’t you ask?
లేదు,
నేను అడగలేదు.
No, I didn’t ask
నువ్వు
అడగాల్సింది. ఎందుకు అడగలేదు?
You should ask. Why didn’t
you ask?
నేను
అడగడం మరచిపోయాను.
I forgot (did forget) to
ask.
Self Test
నేను
ఊరికి వస్తాను
నేను
ఊరికి రాను
నేను
ఊరికి వస్తున్నాను
నేను
ఊరికి రావట్లేను
నేను
ఊరికి వచ్చాను
నేను
ఊరికి రాలేదు
నేను
ఊరికి రావచ్చు
నేను
ఊరికి రాకపోవచ్చు
నేను
ఊరికి వస్తూ ఉండవచ్చు
నేను
ఊరికి వస్తూ ఉండకపోవచ్చు
నేను
ఊరికి రాగలను
నేను
ఊరికి రాలేను
నేను
ఊరికి రావాలి
నేను
ఊరికి రావద్దు
రా,
రండి
రాకు,
రాకండి
వద్దాం
నన్ను
రానివ్వండి
నన్ను
రానివ్వకండి
రావాలి
రావద్దు
నువ్వు
వస్తే, నేను వస్తా
నువ్వు
రాకుంటే, నేను రాను
నేను
రావాలని అనుకుంటున్నాను
నేను
రావాలని అనుకోవట్లేను
నేను
రావాలని అనుకున్నాను
నేను
రావాలని అనుకోలేదు
ఆమె
నేను వస్తానని అన్నది
ఆమె
నేను రానని అన్నది
ఆమె
నేను వస్తున్నాని అన్నది
ఆమె
నేను రావట్లేనని అన్నది
ఆమె
నేను వచ్చానని అన్నది
ఆమె
నేను రాలేదని అన్నది.
Answers
నేను
ఊరికి వస్తాను
I will come to village
నేను
ఊరికి రాను
I will not come to
village
నేను
ఊరికి వస్తున్నాను
I am coming to village
నేను
ఊరికి రావట్లేను
I am not coming to
village
నేను
ఊరికి వచ్చాను
I came (did come) to
village
నేను
ఊరికి రాలేదు
I did not come to
village
నేను
ఊరికి రావచ్చు
I may come to village
నేను
ఊరికి రాకపోవచ్చు
I may not come to
village
నేను
ఊరికి వస్తూ ఉండవచ్చు
I may be coming to
village
నేను
ఊరికి వస్తూ ఉండకపోవచ్చు
I may not be coming to
village
నేను ఊరికి వచ్చి ఉండవచ్చు
I might come to village
నేను ఊరికి వచ్చి ఉండకపోవచ్చు
I might not come to village
నేను
ఊరికి రాగలను
I can come to village
నేను
ఊరికి రాలేను
I can not come to
village
నేను ఊరికి రాగలిగాను
I could come to village
నేను ఊరికి రాలేకపోయాను
I could not come to village
నేను
ఊరికి రావాలి
I should come to village
నేను
ఊరికి రావద్దు
I should not come to
village
రా
(రండి)
Come
రాకు
(రాకండి)
Don’t come
వద్దాం
Let come
నన్ను
రానివ్వండి
Let me come
నన్ను
రానివ్వకండి
Don’t let me come
రావాలి
Should come
రావద్దు
Should not come
నువ్వు
వస్తే, నేను వస్తా
If you will come, I will
come
నువ్వు
రాకుంటే, నేను రాను
If you will not come, I
will not come
నేను
రావాలని అనుకుంటున్నాను
I am thinking to come
నేను
రావాలని అనుకోవట్లేను
I am not thinking to
come
నేను
రావాలని అనుకున్నాను
I thought (did think) to
come
నేను
రావాలని అనుకోలేదు
I did not think to come
ఆమె
నేను వస్తానని అన్నది
She said that I will
come
ఆమె
నేను రానని అన్నది
She said that I will not
come
ఆమె
నేను వస్తున్నాని అన్నది
She said that I am
coming
ఆమె
నేను రావట్లేనని అన్నది
She said that I am not
coming
ఆమె
నేను వచ్చానని అన్నది
She said that I came
(did come)
ఆమె
నేను రాలేదని అన్నది.
She said that I did not
come
Naanna brush chesaaraa?