Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Present Continuous in Spoken English

Present Continuous Tense:

నేను అంటున్నాను

I am saying 


నేను అనట్లేను

I am not saying 


మేము అంటున్నాము

We are saying 


మేము అనట్లేము

We are not saying 


నువ్వు అంటున్నావు

You are saying 


నువ్వు అనట్లేవు

You are not saying 


మీరు అంటున్నారు

You are saying 


మీరు అనట్లేరు

You are not saying 


అతను అంటున్నాడు

He is saying 


అతను అనట్లేడు

He is not saying 


ఆమె అంటుంది

She is saying 


ఆమె అనట్లేదు

She is not saying 


ఇది అంటుంది 

It is saying 


ఇది అనట్లేదు 

It is not saying 


వారు అంటున్నారు

They are saying 

 

వారు అనట్లేరు

They are not saying 

 

స్వప్న అంటుంది

Swapna is saying 

 

స్వప్న అనట్లేదు

Swapna is not saying 


స్వప్న, బాహుబలి అంటున్నారు

Swapna and Baahubali are saying 


స్వప్న, బాహుబలి అనట్లేరు

Swapna and Baahubali are not saying 

---------

 స్వీయ పరీక్ష (Self Test)


స్వప్న, బాహుబలి అనట్లేరు