Present Perfect Tense
నేను అన్నాను
I have said
నేను అనలేదు
I have not said
మేము అన్నాము
We have said
మేము అనలేదు
We have not said
నువ్వు అన్నావు
You have said
నువ్వు అనలేదు
You have not said
మీరు అన్నారు
You have said
మీరు అనలేదు
You have not said
అతడు అన్నాడు
He has said
అతడు అనలేదు
He has not said
ఆమె అన్నది
She has said
ఆమె అనలేదు
She has not said
ఇది అన్నది
It has said
ఇది అనలేదు
It has not said
వాళ్ళు అన్నారు
They have said
వాళ్ళు అనలేదు
They have not said
రమ్య అన్నది
Ramya has said
రమ్య అనలేదు
Ramya has not said
మురళి, మధు అన్నారు
Murali and Madhu have said
మురళి, మధు అనలేదు
Murali and Madhu have not said
------------
Self Test (స్వీయ పరీక్ష)
నేను అన్నాను
I have said
నేను అనలేదు
మేము అన్నాము
మేము అనలేదు
నువ్వు అన్నావు
నువ్వు అనలేదు
మీరు అన్నారు
మీరు అనలేదు
అతడు అన్నాడు
అతడు అనలేదు
ఆమె అన్నది
ఆమె అనలేదు
ఇది అన్నది
ఇది అనలేదు
వాళ్ళు అన్నారు
వాళ్ళు అనలేదు
రమ్య అన్నది
రమ్య అనలేదు
మురళి, మధు అన్నారు
మురళి, మధు అనలేదు
------------