Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Past Continuous in Spoken English

Past Continuous Tense


నేను అంటూ ఉండెను

I was saying 


నేను అంటూ ఉండలేదు  

I was not saying


మేము అంటూ ఉండెను

We were saying 


మేము అంటూ ఉండెను 

We were not saying 


నువ్వు అంటూ ఉండెను 

You were saying 


నువ్వు అంటూ ఉండలేదు 

You were not saying 


మీరు అంటూ ఉండెను 

You were saying 


మీరు అంటూ ఉండలేదు 

You were not saying 


అతడు అంటూ ఉండెను 

He was saying 


అతడు అంటూ ఉండలేదు 

He was not saying 


ఆమె అంటూ ఉండెను

She was saying 


ఆమె అంటూ ఉండలేదు 

She was not saying 


ఇది అంటూ ఉండెను 

It was saying 


ఇది అంటూ ఉండలేదు 

It was not saying 


వారు అంటూ ఉండెను 

They were saying 


వారు అంటూ ఉండలేదు

They were not saying 


ప్రియమణి అంటూ ఉండెను

Priyamani was saying 


ప్రియమణి అంటూ ఉండలేదు

Priyamani was not saying 


ప్రియమణి, రమ్య కృష్ణ అంటూ ఉండెను

Priyamani and Ramyakrishna were  saying 


ప్రియమణి, రమ్య కృష్ణ అంటూ ఉండలేదు

Priyamani and Ramyakrishna were not saying