Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Self Test - 3 || Spoken English

Spoken English Self Test - 3

మాట్లాడు.

ఏం మాట్లాడాలి?

ఇందాక ఏమో అంటున్నావుగా.

నేను ఏమీ అనలేదు.

నువ్వు ఏదో చెప్పావు.

నేను ఏం చెప్పాను?

బుక్స్, ఏదో అంటున్నావుగా

ఏమీలేదు, నీ బుక్స్ నాకిస్తావా అని అడుగుతున్నాను.

నా బుక్స్ నీకెందుకు?

చదువుకొని ఇస్తా.

నేను చదువుకోవద్దా?

నువ్వు చదవలేదా?

లేదు, నేను చదవలేదు.

సరే, చదివిన తర్వాత ఇవ్వు

Answers

మాట్లాడు.

Talk

ఏం మాట్లాడాలి?

What should I talk?

ఇందాక ఏమో అంటున్నావుగా.

You are saying something before

నేను ఏమీ అనలేదు.

I did not say anything

నువ్వు ఏదో చెప్పావు.

You told (did tell) something.

నేను ఏం చెప్పాను?

What did I tell?

బుక్స్, ఏదో అంటున్నావుగా

Books, you are saying something

ఏమీలేదు, నీ బుక్స్ నాకిస్తావా? అని అడుగుతున్నాను.

Nothing, I am asking, will you give your books to me?

నా బుక్స్ నీకెందుకు?

Why my books to you?

చదువుకొని ఇస్తా.

I will read and give.

నేను చదువుకోవద్దా?

Shouldn’t I read?

నువ్వు చదవలేదా?

Didn’t you read?

లేదు, నేను చదవలేదు.

No, I did not read

సరే, చదివిన తర్వాత ఇవ్వు

Ok, give after reading

--------

నేను పుస్తకం కలిగిఉంటాను (నా దగ్గర పుస్తకం ఉంటది)

నేను పుస్తకం కలిగిఉండను (నా దగ్గర పుస్తకం ఉండదు)

నేను పుస్తకం కలిగిఉంటున్నాను  (నా దగ్గర పుస్తకం ఉంటుంది)

నేను పుస్తకం కలిగిఉంటలేను (నా దగ్గర పుస్తకం ఉండట్లేదు)

నేను పుస్తకం కలిగిఉన్నాను (నా దగ్గర పుస్తకం ఉంది)

నేను పుస్తకం కలిగిఉండలేదు (నా దగ్గర పుస్తకం లేదు)

నేను పుస్తకం కలిగిఉండవచ్చు (నా దగ్గర పుస్తకం ఉండవచ్చు)

నేను పుస్తకం కలిగిఉండకపోవచ్చు (నా దగ్గర పుస్తకం ఉండకపోవచ్చు)

నేను పుస్తకం కలిగిఉంటూ ఉండవచ్చు (నా దగ్గర పుస్తకం ఉంటూ ఉండవచ్చు)

నేను పుస్తకం కలిగిఉంటూ ఉండకపోవచ్చు (నా దగ్గర పుస్తకం ఉంటూ ఉండకపోవచ్చు)

నేను పుస్తకం కలిగిఉండి ఉండవచ్చు (నా దగ్గర పుస్తకం ఉండి ఉండవవచ్చు)

నేను పుస్తకం కలిగిఉండి ఉండకపోవచ్చు (నా దగ్గర పుస్తకం ఉండి ఉండకపోవచ్చు)

నేను పుస్తకం కలిగిఉండగలను (నా దగ్గర పుస్తకం ఉండగలదు)

నేను పుస్తకం కలిగిఉండలేను (నా దగ్గర పుస్తకం ఉండలేదు)

నేను పుస్తకం కలిగిఉండగలిగాను (నా దగ్గర పుస్తకం ఉండగలిగాను)

నేను పుస్తకం కలిగిఉండలేకపోయాను (నా దగ్గర పుస్తకం ఉండలేకపోయాను)

నేను పుస్తకం కలిగిఉండాలి (నా దగ్గర పుస్తకం ఉండాలి)

నేను పుస్తకం కలిగిఉండవద్దు (నా దగ్గర పుస్తకం ఉండవద్దు)

కలిగిఉండు, కలిగిఉండండి

కలిగిఉండకు, కలిగిఉండకండి

కలిగిఉందాం

నన్ను కలిగిఉండనివ్వండి (నా దగ్గర ఉండనివ్వండి)

నన్ను కలిగిఉండనివ్వకండి (నా దగ్గర ఉండనివ్వకండి)

నేను కలిగిఉండాలని అనుకుంటున్నాను (నా దగ్గర ఉండాలని అనుకుంటున్నాను)

నేను కలిగిఉండాలని అనుకుంటలేను (నా దగ్గర ఉండాలని అనుకుంటలేను)

నేను కలిగిఉండాలని అనుకున్నాను (నా దగ్గర ఉండాలని అనుకున్నాను)

నేను కలిగిఉండాలని అనుకోలేదు (నా దగ్గర ఉండాలని అనుకోలేదు)

నేను కలిగిఉంటానని ఆమె అన్నది (నా దగ్గర ఉంటదని ఆమె అన్నది)

నేను కలిగిఉండనని ఆమె అన్నది (నా దగ్గర ఉండదని ఆమె అన్నది)

నేను కలిగిఉంటున్నానని ఆమె అన్నది (నా దగ్గర ఉంటుందని  ఆమె అన్నది)

నేను కలిగిఉండట్లేదని ఆమె అన్నది (నా దగ్గర ఉంటలేదని ఆమె అన్నది)

నేను కలిగిఉన్నానని ఆమె అన్నది (నా దగ్గర ఉన్నదని ఆమె అన్నది)

నేను కలిగిఉండలేదని ఆమె అన్నది. (నా దగ్గర లేదని ఆమె అన్నది)

 Answers 

నేను పుస్తకం కలిగిఉంటాను (నా దగ్గర పుస్తకం ఉంటది)

I will have book

నేను పుస్తకం కలిగిఉండను (నా దగ్గర పుస్తకం ఉండదు)

I will not have book

నేను పుస్తకం కలిగిఉంటున్నాను  (నా దగ్గర పుస్తకం ఉంటుంది)

I am having book

నేను పుస్తకం కలిగిఉంటలేను (నా దగ్గర పుస్తకం ఉండట్లేదు)

I am not having book

నేను పుస్తకం కలిగిఉన్నాను (నా దగ్గర పుస్తకం ఉంది)

I had (did have) book

నేను పుస్తకం కలిగిఉండలేదు (నా దగ్గర పుస్తకం లేదు)

I did not have book

నేను పుస్తకం కలిగిఉండవచ్చు (నా దగ్గర పుస్తకం ఉండవచ్చు)

I may have book

నేను పుస్తకం కలిగిఉండకపోవచ్చు (నా దగ్గర పుస్తకం ఉండకపోవచ్చు)

I may not have book

నేను పుస్తకం కలిగిఉంటూ ఉండవచ్చు (నా దగ్గర పుస్తకం ఉంటూ ఉండవచ్చు)

I may be having book

నేను పుస్తకం కలిగిఉంటూ ఉండకపోవచ్చు (నా దగ్గర పుస్తకం ఉంటూ ఉండకపోవచ్చు)

I may not be having book

నేను పుస్తకం కలిగిఉండి ఉండవచ్చు (నా దగ్గర పుస్తకం ఉండి ఉండవవచ్చు)

I might had book

నేను పుస్తకం కలిగిఉండి ఉండకపోవచ్చు (నా దగ్గర పుస్తకం ఉండి ఉండకపోవచ్చు)

I might not had book

నేను పుస్తకం కలిగిఉండగలను (నా దగ్గర పుస్తకం ఉండగలదు)

I can have book

నేను పుస్తకం కలిగిఉండలేను (నా దగ్గర పుస్తకం ఉండలేదు)

I can not have book

నేను పుస్తకం కలిగిఉండగలిగాను (నా దగ్గర పుస్తకం ఉండగలిగాను)

I could have book

నేను పుస్తకం కలిగిఉండలేకపోయాను (నా దగ్గర పుస్తకం ఉండలేకపోయాను)

I could not have book

నేను పుస్తకం కలిగిఉండాలి (నా దగ్గర పుస్తకం ఉండాలి)

I should have book

నేను పుస్తకం కలిగిఉండవద్దు (నా దగ్గర పుస్తకం ఉండవద్దు)

I should not have book

కలిగిఉండు (కలిగిఉండండి)

Have

కలిగిఉండకు (కలిగిఉండకండి)

Don’t have

కలిగిఉందాం

Let have

నన్ను కలిగిఉండనివ్వండి (నా దగ్గర ఉండనివ్వండి)

Let me have

నన్ను కలిగిఉండనివ్వకండి (నా దగ్గర ఉండనివ్వకండి)

Don’t let me have

నేను కలిగిఉండాలని అనుకుంటున్నాను (నా దగ్గర ఉండాలని అనుకుంటున్నాను)

I am thinking to have

నేను కలిగిఉండాలని అనుకుంటలేను (నా దగ్గర ఉండాలని అనుకుంటలేను)

I am not thinking to have

నేను కలిగిఉండాలని అనుకున్నాను (నా దగ్గర ఉండాలని అనుకున్నాను)

I thought (did think) to have

నేను కలిగిఉండాలని అనుకోలేదు (నా దగ్గర ఉండాలని అనుకోలేదు)

I did not think to have

నేను కలిగిఉంటానని ఆమె అన్నది (నా దగ్గర ఉంటదని ఆమె అన్నది)

She said that I will have

నేను కలిగిఉండనని ఆమె అన్నది (నా దగ్గర ఉండదని ఆమె అన్నది)

She said that I will not have

నేను కలిగిఉంటున్నానని ఆమె అన్నది (నా దగ్గర ఉంటుందని  ఆమె అన్నది)

She said that I am having

నేను కలిగిఉండట్లేదని ఆమె అన్నది (నా దగ్గర ఉంటలేదని ఆమె అన్నది)

She said that I am not having

నేను కలిగిఉన్నానని ఆమె అన్నది (నా దగ్గర ఉన్నదని ఆమె అన్నది)

She said that I had (did have)

నేను కలిగిఉండలేదని ఆమె అన్నది. (నా దగ్గర లేదని ఆమె అన్నది)

She said that I did not have

ఇక తిందాం -  let eat

ఇక వెళదాం  let go

ఇక చేద్దాము  let do

ఇక నన్ను తిననివ్వండి let me eat

ఇక నన్ను వెళ్ళనివ్వండి  let me go

ఇక నన్ను చేయనివ్వండి let me do

తినండి   eat

వెళ్ళండి go

చేయండి   do

అన్నం తినండి   eat  rice

ఇంటికి వెళ్ళండి  go to home

పని చేయండి  do work

నువ్వు వెళ్ళాలి   You should go

నువ్వు వెళ్ళాలా?   Should you go?

నువ్వు ఎందుకు వెళ్ళాలి?  Why should you go?

నువ్వు ఇప్పుడు వెళ్ళవచ్చు  You may go now

నేను ఇప్పుడు వెళ్లవచ్చా?  May I go now?

మీరు మాట్లాడగలరు  You can talk

మీరు మాట్లాడగలరా? Can you talk?

నేను తింటూ ఉండవచ్చు I may be eating

నేను తింటూ ఉండవచ్చా? May I be eating?

నేను తిని ఉండవచ్చు  I might eaten

నేను తిని ఉండవచ్చా? Might I eaten ?

నరేంద్రమోదీ దీపాలు వెలిగించడానికి దేశాన్ని పిలిచాడు.
Narendra Modi called nation to light lamps.

ప్రజలందరు దీపాలను వెలిగించారు
All people lighted lamps

కరోన వైరస్ దేశములోకి వచ్చింది
Corona virus came into country

ప్రజలందరు జాగ్రత్తగా ఉండాలి.
All people should be careful

సబ్బుతో చేతులను కడగండి
Wash hands with soap

మాస్క్ ధరించండి
Wear mask

బయటకి రావద్దు 
Should not come outside 

బయటకి రాకండి  
Don't come outside 

ఇంటిలో ఉండండి 
Stay in home

నీ వలన ఏమీ కాదు (నువ్వు ఏమీ  చేయలేవు)
You can not do anything

నువ్వు రోడ్డు మీద కనిపిస్తే పోలీసులు కొడతారు
If you appear on road, police beat 

ఇంటిలో ఉండండి 
Stay in home 

బయటకి రావద్దు 
Should not come outside 

కరోనాకు మెడిసిన్ లేదు 
No medicine to corona

జాగ్రత్తలు పాటించాలి (జాగ్రత్తలు అనుసరించాలి)
Should follow precautions

మన జాగ్రత్త మనల్ని కాపాడుతది
Our precaution protects us

ఇవి మీ కోసమే 
These are for you