Simple Present Tense
నేను అంటాను
I say
నేను అనను
I don't say
మేము అంటాము
We say
మేము అనము
We don't say
నువ్వు అంటావు
You say
నువ్వు అనవు
You don't say
మీరు అంటారు
You say
మీరు అనరు
You don't say
అతడు అంటాడు
He says
అతడు అనడు
He doesn't say
ఆమె అంటది
She says
ఆమె అనదు
She doesn't say
ఇది అంటది
It says
ఇది అనదు
It doesn't say
వారు అంటారు
They say
వారు అనరు
They don't say
----------
Say Spoken English
(వీటి ఇంగ్లీష్ అర్ధాల కోసం కింద చూడండి)
(మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి)
నేను
అంటాను
నేను
అనను
నేను
అంటున్నాను
నేను
అంటలేను (నేను అనట్లేను ) (నేను అనడం లేదు)
నేను
అన్నాను
నేను
అనలేదు
నేను
అనవచ్చు
నేను
ఆనకపోవచ్చు
నేను
అంటూ ఉండవచ్చు
నేను
అంటూ ఉండకపోవచ్చు
నేను
అని ఉండవచ్చు
నేను
అని ఉండకపోవచ్చు
నేను
అనగలను
నేను
అనలేను
నేను
అనగలిగాను
నేను
అనలేకపోయాను
నేను
అనాలి
నేను
అనవద్దు
అను
లేదా అనండి
అనకు
లేదా అనకండి
అందాం
నన్ను
అననివ్వండి
నన్ను
అననివ్వకండి
నేను
అనాలని అనుకుంటాను
నేను
అనాలని అనుకోను
నేను
అనాలని అనుకుంటున్నాను
నేను
అనాలని అనుకుంటలేను (అనుకోవట్లేను) (అనుకోవడం లేధు)
నేను
అనాలని అనుకున్నాను
నేను
అనాలని అనుకోలేదు
నేను
అంటానన్నాను
నేను
అంటానలేదు
ఆమె
నేను అంటానన్నది
ఆమె
నేను అననన్నది
ఆమె
నేను అంటున్నానన్నది
ఆమె
నేను అనట్లేనన్నది
ఆమె
నేను అన్నానన్నది
ఆమె
నేను అనలేదన్నది
-----------------
నేను
అంటాను
I will say
నేను
అనను
I will not
say
నేను
అంటున్నాను
I am saying
నేను
అంటలేను (నేను అనట్లేను ) (నేను అనడం లేదు)
I am not
saying
నేను
అన్నాను
I said (I
did not say)
నేను
అనలేదు
I did not
say
నేను
అనవచ్చు
I may say
నేను
ఆనకపోవచ్చు
I may not
say
నేను
అంటూ ఉండవచ్చు
I may be
saying
నేను
అంటూ ఉండకపోవచ్చు
I may not
be saying
నేను
అని ఉండవచ్చు
I might
said
నేను
అని ఉండకపోవచ్చు
I might not
said
నేను
అనగలను
I can say
నేను
అనలేను
I can not
say
నేను
అనగలిగాను
I could say
నేను
అనలేకపోయాను
I could not
say
నేను
అనాలి
I should
say
నేను
అనవద్దు
I should
not say
అను
లేదా అనండి
Say
అనకు
లేదా అనకండి
Don’t say
అందాం
Let say
నన్ను
అననివ్వండి
Let me say
నన్ను
అననివ్వకండి
Don’t let
me say
నేను
అనాలని అనుకుంటాను
I will
think to say
నేను
అనాలని అనుకోను
I will not
think to say
నేను
అనాలని అనుకుంటున్నాను
I am
thinking to say
నేను
అనాలని అనుకుంటలేను (అనుకోవట్లేను) (అనుకోవడం లేధు)
I am not
thinking to say
నేను
అనాలని అనుకున్నాను
I thought
to say (I did think to say)
నేను
అనాలని అనుకోలేదు
I did not
think to say
ఆమె
నేను అంటానన్నది
She said
that I will say
ఆమె
నేను అననన్నది
She said
that I will not say
ఆమె
నేను అంటున్నానన్నది
She said
that I am saying
ఆమె
నేను అనట్లేనన్నది
She said
that I am not saying
ఆమె
నేను అన్నానన్నది
She said
that I said (I did say)
ఆమె
నేను అనలేదన్నది
She said
that I did not say
-----------------