ఉన్నాను = am
ఉన్నాడు = Is
ఉన్నది = Is
ఉంది = Is
ఉన్నారు = are
ఉన్నాము = are
ఉన్నాయి = are
కలిగి ఉన్నాను = have
కలిగి ఉన్నావు = have
కలిగి ఉన్నారు = have
కలిగి ఉన్నాడు = has
కలిగి ఉన్నది = has
కలిగి ఉంది = has
నే ఉన్నాను, నే ఉన్నాము, నే ఉన్నావు, నే ఉన్నారు = have been
నే ఉన్నాడు, నే ఉన్నది = has been
ఉండెను = was
ఉండిరి = were
కలిగి ఉండెను = had
నే ఉండెను = had been
గలను,గలము,గలవు, గలరు,గలడు, గలదు = will/shall
ఉండ గలను, ఉండ గలము, ఉండ గలవు, ఉండ గలరు,ఉండ గలడు,
ఉండ గలదు = will be/shall be
కలిగి ఉండ గలను, కలిగి ఉండ గలము, కలిగి ఉండ గలవు,
కలిగి ఉండ గలరు, కలిగి ఉండ గలడు, కలిగి ఉండ గలదు = will have
నే ఉండ గలను, నే ఉండ గలము, నే ఉండ గలవు,
నే ఉండ గలరు, నే ఉండ గలడు, నే ఉండ గలదు `= will have been