మనం ఏదైనా వాక్యం తయారు చేయాలంటే, ఆ వాక్యంలో కావలసినవి
కర్త (Subject) , సహాయక క్రియ(Helping Verb) , క్రియ (Verb).
వీటితో ప్రశ్నలు మరియు జవాబులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం.
తెలుగులో మూడు కాలాలు ఉన్నాయి.
అవి.
1. భవిష్యత్ కాలం
2. వర్తమాన కాలం
3. భూత కాలం
పై మూడు కాలాలకు ఇంగ్లీషులో మూడు కాలాలు తీసుకుందాం.
భవిష్యత్ కాలం (Simple Present )
వర్తమాన కాలం (Present Continuous )
భూత కాలం (Simple Past)
మొదటగా తెలుగులో లాగా ఇంగ్లీష్ లో వాక్యాలు తయారు చేద్దాం.
కర్త (Subject) = మీరు (You)
క్రియ (Verb) = వ్రాయడం (Write)
S = Subject (కర్త)
H.V = Helping Verb(సహాయక క్రియ)
V1 = Verb1 (క్రియ 1)
V2 = Verb 2 (క్రియ 2)
భవిష్యత్ కాలం (Simple Present)
మీరు వ్రాస్తారు
You write
S V1
****
వర్తమాన కాలం
మీరు వ్రాస్తున్నారు ని క్రింది దానిలాగా వ్రాయాలి
మీరు వ్రాస్తూ ఉన్నారు
You writing are
S V4 H.V
1 3 2
You are writing
***
భూత కాలం
మీరు వ్రాసారు
You wrote
S V2
పైవి అన్ని సమాధానాలు.
ఇప్పుడు ప్రశ్నలు తయారు చేద్దాం.
భవిష్యత్ కాలం (Simple Present)
మీరు వ్రాస్తారా? అంటే క్రింది దానిలాగా వ్రాయాలి.
మీరు వ్రాయడం చేస్తారా?
You write do
S V1 H.V
2 3 1
Do you write?
Ans: అవును, నేను వ్రాస్తాను
Yes, I write
Ans: కాదు, నేను వ్రాయను
కాదు, నేను వ్రాయడం చేయను
No, I write do not
S V1 H.V+ not
1 3 2
No, I do not write.
****
వర్తమాన కాలం (Present Continuous)
మీరు వ్రాస్తున్నారా?
మీరు వ్రాస్తూ ఉన్నారా?
You writing are
S V4 H.V
2 3 1
Are you writing?
Ans: అవును, నేను వ్రాస్తూ ఉన్నాను
Yes, I writing am
S V4 H.V
1 3 2
Yes, I am writing
Ans: కాదు, నేను వ్రాస్తలేను ని క్రింది విధంగా వ్రాయాలి
కాదు, నేను వ్రాస్తూ లేను
No, I writing am not
S V4 H.V+not
1 3 2
No, I am not writing
****
మీరు వ్రాసారా? ని క్రింది దానిలా వ్రాయాలి.
మీరు వ్రాయడం చేసారా?
You write did
S V1 H.V
2 3 1
Did you write?
Ans: అవును, నేను వ్రాసాను.
Yes, I wrote
S V2
Ans: కాదు, నేను వ్రాయలేదు ని క్రింది విధంగా వ్రాయాలి
కాదు, నేను వ్రాయడం చేయలేదు
No, I write did not
S V1 H.V+not
1 3 2
NO, I did not write
ఇప్పటి వరకు మనం సహాయక క్రియ(Helping Verb) తో ప్రశ్నలు ఏలా తయారు చేయాలో చూసాము.
ఇప్పుడు ప్రశ్నా పదము(Question word)తో ప్రశ్నలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
ఏమిటి = what (Question word)
మీరు = you (Subject)
వ్రాయడం = write (Verb 1)
Simple Present
1. మీరు ఏమిటి వ్రాస్తారు
మీరు ఏమిటి వ్రాయడం చేస్తారు
you what write do
S Q.W V1 H.V
3 1 4 2
What do you write?
Positive Answer:
Ans: నేను వ్రాత పుస్తకం వ్రాస్తాను
I note book write
S O V1
1 3 2
I write notebook
****
Negatve Answer:
Ans: నేను వ్రాత పుస్తకం వ్రాయను
నేను వ్రాత పుస్తకం వ్రాయడం చేయను
I notebook write donot
S O V1 H.V+not
1 4 3 2
I donot write notebook
******
Q: మీరు ఏమిటి వ్రాస్తున్నారు?
మీరు ఏమిటి వ్రాస్తూ ఉన్నారు?
you what writing are
S Q.W V4 H.V
3 1 4 2
What are you writing?
Positive Answer:
Ans: నేను వ్రాతపుస్తకం వ్రాస్తున్నాను
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూ ఉన్నాను
I notebook writing am
S O V4 H.V
1 4 3 2
I am writing notebook
Negatve Answer:
Ans : నేను వ్రాతపుస్తకం వ్రాస్తలేను
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూ లేను
I notebook writing amnot
S O V4 H.V+not
1 4 3 2
I amnot writing notebook
****
Simple past
Q: మీరు ఏమిటి వ్రాసారు?
మీరు ఏమిటి వ్రాయడం చేసారు?
You what write did
S Q.W V1 H.V
3 1 4 2
What did you write?
Positive Answer:
Ans: నేను వ్రాతపుస్తకం వ్రాసాను
I notebook wrote
S O V2
1 3 2
I wrote notebook
Negatve Answer:
Ans: నేను వ్రాతపుస్తకం వ్రాయలేదు
నేను వ్రాత పుస్తకం వ్రాయడం చేయలేదు
I notebook write didnot
S O V1 H.V+not
1 4 3 2
I didnot write notebook
S = Subject (కర్త)
H.V = Helping Verb. (సహాయక క్రియ)
V1 = Verb 1 (క్రియ 1)
O = Object. (కర్మ)
Q.W = Question Word (ప్రశ్న పదం)
కర్త (Subject) , సహాయక క్రియ(Helping Verb) , క్రియ (Verb).
వీటితో ప్రశ్నలు మరియు జవాబులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం.
తెలుగులో మూడు కాలాలు ఉన్నాయి.
అవి.
1. భవిష్యత్ కాలం
2. వర్తమాన కాలం
3. భూత కాలం
పై మూడు కాలాలకు ఇంగ్లీషులో మూడు కాలాలు తీసుకుందాం.
భవిష్యత్ కాలం (Simple Present )
వర్తమాన కాలం (Present Continuous )
భూత కాలం (Simple Past)
మొదటగా తెలుగులో లాగా ఇంగ్లీష్ లో వాక్యాలు తయారు చేద్దాం.
కర్త (Subject) = మీరు (You)
క్రియ (Verb) = వ్రాయడం (Write)
S = Subject (కర్త)
H.V = Helping Verb(సహాయక క్రియ)
V1 = Verb1 (క్రియ 1)
V2 = Verb 2 (క్రియ 2)
భవిష్యత్ కాలం (Simple Present)
మీరు వ్రాస్తారు
You write
S V1
****
వర్తమాన కాలం
మీరు వ్రాస్తున్నారు ని క్రింది దానిలాగా వ్రాయాలి
మీరు వ్రాస్తూ ఉన్నారు
You writing are
S V4 H.V
1 3 2
You are writing
***
భూత కాలం
మీరు వ్రాసారు
You wrote
S V2
పైవి అన్ని సమాధానాలు.
ఇప్పుడు ప్రశ్నలు తయారు చేద్దాం.
భవిష్యత్ కాలం (Simple Present)
మీరు వ్రాస్తారా? అంటే క్రింది దానిలాగా వ్రాయాలి.
మీరు వ్రాయడం చేస్తారా?
You write do
S V1 H.V
2 3 1
Do you write?
Ans: అవును, నేను వ్రాస్తాను
Yes, I write
Ans: కాదు, నేను వ్రాయను
కాదు, నేను వ్రాయడం చేయను
No, I write do not
S V1 H.V+ not
1 3 2
No, I do not write.
****
వర్తమాన కాలం (Present Continuous)
మీరు వ్రాస్తున్నారా?
మీరు వ్రాస్తూ ఉన్నారా?
You writing are
S V4 H.V
2 3 1
Are you writing?
Ans: అవును, నేను వ్రాస్తూ ఉన్నాను
Yes, I writing am
S V4 H.V
1 3 2
Yes, I am writing
Ans: కాదు, నేను వ్రాస్తలేను ని క్రింది విధంగా వ్రాయాలి
కాదు, నేను వ్రాస్తూ లేను
No, I writing am not
S V4 H.V+not
1 3 2
No, I am not writing
****
మీరు వ్రాసారా? ని క్రింది దానిలా వ్రాయాలి.
మీరు వ్రాయడం చేసారా?
You write did
S V1 H.V
2 3 1
Did you write?
Ans: అవును, నేను వ్రాసాను.
Yes, I wrote
S V2
Ans: కాదు, నేను వ్రాయలేదు ని క్రింది విధంగా వ్రాయాలి
కాదు, నేను వ్రాయడం చేయలేదు
No, I write did not
S V1 H.V+not
1 3 2
NO, I did not write
ఇప్పటి వరకు మనం సహాయక క్రియ(Helping Verb) తో ప్రశ్నలు ఏలా తయారు చేయాలో చూసాము.
ఇప్పుడు ప్రశ్నా పదము(Question word)తో ప్రశ్నలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
ఏమిటి = what (Question word)
మీరు = you (Subject)
వ్రాయడం = write (Verb 1)
Simple Present
1. మీరు ఏమిటి వ్రాస్తారు
మీరు ఏమిటి వ్రాయడం చేస్తారు
you what write do
S Q.W V1 H.V
3 1 4 2
What do you write?
Positive Answer:
Ans: నేను వ్రాత పుస్తకం వ్రాస్తాను
I note book write
S O V1
1 3 2
I write notebook
****
Negatve Answer:
Ans: నేను వ్రాత పుస్తకం వ్రాయను
నేను వ్రాత పుస్తకం వ్రాయడం చేయను
I notebook write donot
S O V1 H.V+not
1 4 3 2
I donot write notebook
******
Q: మీరు ఏమిటి వ్రాస్తున్నారు?
మీరు ఏమిటి వ్రాస్తూ ఉన్నారు?
you what writing are
S Q.W V4 H.V
3 1 4 2
What are you writing?
Positive Answer:
Ans: నేను వ్రాతపుస్తకం వ్రాస్తున్నాను
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూ ఉన్నాను
I notebook writing am
S O V4 H.V
1 4 3 2
I am writing notebook
Negatve Answer:
Ans : నేను వ్రాతపుస్తకం వ్రాస్తలేను
నేను వ్రాతపుస్తకం వ్రాస్తూ లేను
I notebook writing amnot
S O V4 H.V+not
1 4 3 2
I amnot writing notebook
****
Simple past
Q: మీరు ఏమిటి వ్రాసారు?
మీరు ఏమిటి వ్రాయడం చేసారు?
You what write did
S Q.W V1 H.V
3 1 4 2
What did you write?
Positive Answer:
Ans: నేను వ్రాతపుస్తకం వ్రాసాను
I notebook wrote
S O V2
1 3 2
I wrote notebook
Negatve Answer:
Ans: నేను వ్రాతపుస్తకం వ్రాయలేదు
నేను వ్రాత పుస్తకం వ్రాయడం చేయలేదు
I notebook write didnot
S O V1 H.V+not
1 4 3 2
I didnot write notebook
S = Subject (కర్త)
H.V = Helping Verb. (సహాయక క్రియ)
V1 = Verb 1 (క్రియ 1)
O = Object. (కర్మ)
Q.W = Question Word (ప్రశ్న పదం)