Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

How to understand all 12 Tenses

Present Tense:

1. I  eat   food
    నేను  అన్నం  తింటాను

2. I am eating food
    నేను అన్నం తింటూ ఉన్నాను

3. I  have eaten food
    నేను అన్నం తిని ఉన్నాను

4. I  have  been eating food.
     నేను అన్నం తింటూ నే  ఉన్నాను




Past Tense:


1.  I   ate   food
     నేను అన్నం తిన్నాను

2.  I  was  eating food
     నేను అన్నం తింటూ ఉండెను

3.  I  had  eaten  food
     నేను అన్నం తిని ఉండెను

4. I  had been  eating  food
    నేను అన్నం తింటూ నే ఉండెను



Future Tense:

1.  I   will   eat  food
     నేను అన్నం తినగలను

2.  I  will be  eating  food
     నేను అన్నం తింటూ ఉండగలను


3. I  will have  eaten  food
    నేను అన్నం తిని ఉండగలను

4. I  will have been  eating food
    నేను అన్నం తింటూ నే  ఉండగలను