Spoken English Easy Now
"THANK GOD" English Language Hub app
Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub
How to understand the sentences of Do and Did
Do you know?
చేస్తారా మీరు తెలుసుకోవడం
మీరు తెలుసుకోవడం చేస్తారా?
మీరు తెలుసుకుంటారా?
Did you know?
చేశారా మీరు తెలుసుకోవడం
మీరు తెలుసుకోవడం చేశారా?
మీరు తెలుసుకున్నారా? ( మీకు తెలుసా) అని అర్ధం.
చాలా మందికి ఇవి అర్ధం కాని వాక్యాలుగా ఉన్నాయి.
Newer Post
Older Post
Home