ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం తెలుగు భాషపై
పట్టు సాధిస్తూ మాట్లాడే ఆంగ్లము (Spoken English)
సులభంగా నేర్చుకోవడం.
ఈ కార్యక్రమాన్ని ప్రతి స్కూలులో నిర్వహించవచ్చు.
దీనికి అర్హతలు ఏమిటంటే ప్రతి స్కూలులో ఉన్న
3rd class నుండి 9th class విద్యార్థులు పాల్గొనవచ్చు.
ఈ కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలనుకుంటే,
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు మెటీరియల్
ఉచితంగా పొందడానికి ఈ వెబ్ సైట్ చూస్తూనే ఉండండి లేదా
09391433246 అనే నెంబర్ కి మెసేజ్ పంపి ఉచితముగా పొందండి.