1. Learn English words Meanings in your mother language.
3. Learn Verb Forms and meanings of Helping verbs in your mother language.
Learn more forms meanings in your mother language.
V1 V2 V3 V4
Drink drank drunk drinking
త్రాగడం
I త్రాగుతాను త్రాగాను త్రాగేసి (త్రాగి) త్రాగుతూ
We త్రాగుతాము త్రాగాము త్రాగేసి (త్రాగి) త్రాగుతూ
You త్రాగుతావు త్రాగావు త్రాగేసి (త్రాగి) త్రాగుతూ
You త్రాగుతారు త్రాగారు త్రాగేసి (త్రాగి) త్రాగుతూ
He (drinks) త్రాగుతాడు త్రాగాడు త్రాగేసి (త్రాగి) త్రాగుతూ
She (drinks) త్రాగుతది త్రాగింది త్రాగేసి (త్రాగి) త్రాగుతూ
It (drinks) త్రాగుతది త్రాగింది త్రాగేసి (త్రాగి) త్రాగుతూ
They త్రాగుతారు త్రాగారు త్రాగేసి (త్రాగి) త్రాగుతూ
4. Learn 3 Main Tenses (12 Sub Tenses)
8. How to Prepare the questions using with question words.
ఇంగ్లీష్ లో మాట్లాడానికి సులభమైన మార్గం, మనం ఇంగ్లీష్ లో ఏదైనా చెప్పడానికి ముందు ఆ విషయాన్ని ముందు మన మనసులో మాతృ భాషలో అనుకోని దానిని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయాలి.
మొదట గమనించ వలసిన విషయం ఏమిటంటే ఏదైనా విషయం గురించి మాట్లాడాలనుకుంటే అది ఏ కాలములో అంటే వర్తమాన కాలములోనిదా లేదా భూత కాలములోనిదా లేదా భవిష్యత్ కాలములోనిదా గమనించాలి మరియు జరుగుతదా లేదా జరుగుతూ ఉన్నదా లేదా జరిగిందా గమనించాలి.
Eat = తినడం కాని
కర్త i (నేను) వచ్చినప్పుడు తింటాను అర్ధం వస్తుంది.
I eat
నేను తింటాను.
We eat
మేము తింటాము
Simple - I eat food
S V1 0
నేను తింటాను అన్నం
నేను అన్నం తింటాను
Present Continuous - I am eating food
S H.V V4 O
నేను ఉన్నాను తింటూ అన్నం
నేను అన్నం తింటూ ఉన్నాను
Present Perfect - I have eaten food
S H.V V3 O
నేను (కలిగి)ఉన్నాను తినేసి అన్నం
నేను అన్నం తినేసి ఉన్నాను(నేను అన్నం తిన్నాను )
ఇంగ్లీష్ మాట్లాడడం చాల సులభం, ఎలాగంటే మనం ఏ విషయం చెప్పాలని అనుకుంటున్నామో ఆ విషయం ముందు మన మనసులో తెలుగు లో అనుకోని దానిని ఇంగ్లీష్ లోకి అనువదించాలి. క్రింది వాక్యాలని గమనించండి. దానికి చేయ వలసినది ఇంగ్లీష్ పదాల అర్థాలు తెలుగు లో నేర్చుకోవడం.
అతడు ఇక్కడ వస్తున్నాడు.
వస్తున్నాడు అంటే “వస్తూ ఉన్నాడు” అని అర్థం
అతడు = He
ఇక్కడ = here
వస్తూ = coming
ఉన్నాడు = is
అతడు ఇక్కడ వస్తూ ఉన్నాడు.
He here coming is
పైన చెప్పిన he here coming is వాక్యం తప్పు.
ఒక్క విషయం అర్థం చేసుకోండి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి మార్చేటప్పుడు కర్త (Subject) ఎప్పుడు మొదటి స్తానం మారడు. కాబట్టి He మొదట వస్తాడు మిగిలిన పదాలు అన్ని చివరి నుండి (Reverse) వస్తాయి. ఎలాగంటే క్రింద గమనించండి.
అతడు ఇక్కడ వస్తూ ఉన్నాడు.
He here coming is ( Wrong )
He is coming here ( Right )
అంతే చాల సులభం.