Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Practice Spoken English-1 / మాట్లాడే ఆంగ్లము సాధన -1

నేను =
మేము, మనము=
నీవు =
మీరు =
అతడు =
ఆమె =
ఇది =
వారు, వాళ్ళు =
ఉన్నాను =
ఉన్నాడు =
ఉన్నది =
ఉంది =
ఉన్నావు=
ఉన్నారు =
ఉన్నాము =
ఉన్నాయి =
తినడం =
త్రాగడం =
వ్రాయడం =
చదవడం =
పుస్తకం =
పుస్తకాలు =
కలము=
కలములు=
ఇక్కడ =
అక్కడ =
నేను ఉన్నాను =
అతడు ఉన్నాడు=
ఆమె ఉంది=
వారు ఉన్నారు=
మీరు ఉన్నారు=
నేను ఇక్కడ ఉన్నాను=
మీరు అక్కడ ఉన్నారు=
అతడు అక్కడ ఉన్నాడు=
ఆమె ఇక్కడ ఉన్నది=
నీవు అక్కడ ఉన్నావు=
అక్కడ పుస్తకం ఉంది =
ఇక్కడ కలములు  ఉన్నాయి =
ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి=
అక్కడ కలములు  ఉన్నాయి =
అక్కడ కలము ఉన్నది=
ఇక్కడ కలము ఉంది=
ఇక్కడ పుస్తకం ఉన్నది=


ఈ వాక్యాలను  ఆంగ్లములోకి మార్చండి.
convert these sentences into English.

నేను  తర్వాత సమాధానాలు పంపిస్తాను.
I send answers after some time.


ఈ వాక్యాలన్ని వ్రాత పుస్తకంలో వ్రాసి సాధన చేయండి.
Write these sentences in notebook and do practice.









నేను = I
మేము, మనము= We
నీవు = You
మీరు = You
అతడు = He
ఆమె = She
ఇది = It
వారు, వాళ్ళు = They
ఉన్నాను = am
ఉన్నాడు = is
ఉన్నది = is
ఉంది = is
ఉన్నారు = are
ఉన్నాము = are
ఉన్నాయి = are
తినడం = eat
త్రాగడం = drink
వ్రాయడం = write
చదవడం = read
పుస్తకం = book
పుస్తకాలు = books
కలము= pen
కలములు= pens
ఇక్కడ = here
అక్కడ = there
నేను ఉన్నాను = I am
అతడు ఉన్నాడు= He is
ఆమె ఉంది= She is
వారు ఉన్నారు= They are
మీరు ఉన్నారు= You are
నేను ఇక్కడ ఉన్నాను= I am here
మీరు అక్కడ ఉన్నారు= You are there
అతడు అక్కడ ఉన్నాడు= He is there
ఆమె ఇక్కడ ఉన్నది= She is here
నీవు అక్కడ ఉన్నావు= You are there
అక్కడ పుస్తకం ఉంది = There is a book
ఇక్కడ కలములు  ఉన్నాయి = Here are pens
ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి= Here are books
అక్కడ కలములు  ఉన్నాయి = There are pens
అక్కడ కలము ఉన్నది= There is a pen
ఇక్కడ కలము ఉంది= Here is a pen
ఇక్కడ పుస్తకం ఉన్నది= Here is a book.

ఈ వాక్యాలన్ని వ్రాత పుస్తకంలో వ్రాసి సాధన చేయండి.
Write these sentences in notebook and do practice.


See website for sentences : spokenenglisheasynow.blogspot.in