Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Practice Spoken English - 3 / మాట్లాడే ఆంగ్లము సాధన - 3 - Spoken English Easy Now


తినడం =
త్రాగడం =
రావడం =
వెళ్లడం =


నేను =
మీరు =


తింటాను =
తింటూ =
ఉన్నాను =
తిన్నాను =


తింటారు =
తింటూ =
ఉన్నారు =
తిన్నారు =

అన్నం =

నేను తింటాను =
నేను తింటూ ఉన్నాను =
నేను తిన్నాను =


మీరు తింటారు =
మీరు తింటూ ఉన్నారు =
మీరు తిన్నారు =


నేను అన్నం తింటాను =
నేను అన్నం తింటూ ఉన్నాను =
నేను అన్నం తిన్నాను =


మీరు అన్నం తింటారు =
మీరు అన్నం తింటూ ఉన్నారు =
మీరు అన్నం తిన్నారు =


త్రాగుతాను =
త్రాగుతూ =
ఉన్నాను =
త్రాగాను =

త్రాగుతారు =
త్రాగుతూ =
ఉన్నారు =
త్రాగారు =

నీరు =

నేను త్రాగుతాను =
నేను త్రాగుతూ ఉన్నాను =
నేను త్రాగాను =

నేను నీరు త్రాగుతాను =
నేను నీరు త్రాగుతూ ఉన్నాను =
నేను నీరు త్రాగాను =

మీరు త్రాగుతారు =
మీరు త్రాగుతూ ఉన్నారు =
మీరు త్రాగారు =

మీరు నీరు త్రాగుతారు =
మీరు నీరు త్రాగుతూ ఉన్నారు =
మీరు నీరు త్రాగారు =





సమాధానాలు తర్వాత చూడండి.









Practice Spoken  English - 3
మాట్లాడే ఆంగ్లము సాధన - 3

తినడం = eat
త్రాగడం = drink
రావడం = come
వెళ్లడం = go


నేను = I
మీరు = You


 తింటాను = eat
తింటూ = eating
ఉన్నాను = am
తిన్నాను = ate


తింటారు = eat
తింటూ = eating
ఉన్నారు = are
తిన్నారు = ate

అన్నం =  food
నేను తింటాను = I eat
నేను తింటూ ఉన్నాను = I am eating
నేను తిన్నాను = I ate


మీరు తింటారు = You eat
మీరు తింటూ ఉన్నారు = You are eating
మీరు తిన్నారు = You ate


నేను అన్నం తింటాను = I eat food
నేను అన్నం తింటూ ఉన్నాను = I am eationg food
నేను అన్నం తిన్నాను = I ate food


మీరు అన్నం తింటారు = You eat food
మీరు అన్నం తింటూ ఉన్నారు = You are eating food
మీరు అన్నం తిన్నారు = You ate food


త్రాగుతాను = drink
త్రాగుతూ = drinking
ఉన్నాను = am
త్రాగాను = drank

త్రాగుతారు = drink
త్రాగుతూ = drinking
ఉన్నారు = are
త్రాగారు = drank

నీరు = water

నేను త్రాగుతాను = I drink
నేను త్రాగుతూ ఉన్నాను = I am drinking
నేను త్రాగాను = I drank

నేను నీరు త్రాగుతాను = I drink water
నేను నీరు త్రాగుతూ ఉన్నాను = I am drinking water
నేను నీరు త్రాగాను = I drank water


మీరు త్రాగుతారు = You drink
మీరు త్రాగుతూ ఉన్నారు = You are drinking
మీరు త్రాగారు = You drank

మీరు నీరు త్రాగుతారు = You drink water
మీరు నీరు త్రాగుతూ ఉన్నారు = You are drinking water
మీరు నీరు త్రాగారు = You drank water

మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే
తెలుగు భాషకు, ఆంగ్ల భాషకు ఉన్న చిన్న తేడా
తెలుగు భాష ముందు నుండి చివరకు ఉంటే,
ఆంగ్ల భాష చివర నుండి ముందుకి ఉంటుంది .

కాకపోతే కర్త మాత్రం ఏ భాషలో అయిన ముందే
ఉంటుంది అని గమనించండి.