Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Question word questions with Helping verbs - SpokenEnglishEasyNow

1. What do you learn?

2. What are you learning?

3. What have you learned?

4. What have you been learning?

5. What did you learn?

6. What were you learning?

7. What had you learned?

8. What had you been learning?

9. What will you learn?

10. What will you be learning?

11. What will you have learned?

12. What will you have been learning?


13. What can you learn?

14. What could you learn?

15. What would you learn?

16. What should you learn?                                           

Convert these Questions into Telugu.
పై ప్రశ్నలను తెలుగులోకి మార్చండి.




1. What do you learn?
మీరు ఏమిటి నేర్చుకుంటారు?

2. What are you learning?
మీరు ఏమిటి నేర్చుకుంటున్నారు?

3. What have you learned?
మీరు ఏమిటి నేర్చుకొని ఉన్నారు?
(మీరు ఏమిటి నేర్చుకున్నారు?)

4. What have you been learning?
మీరు ఏమిటి నేర్చుకుంటూనే ఉన్నారు?

5. What did you learn?
మీరు ఏమిటి నేర్చుకున్నారు?

6. What were you learning?
మీరు ఏమిటి నేర్చుకుంటూ ఉండిరి?
(మీరు ఏమిటి నేర్చుకుంటుండిరి?)

7. What had you learned?
మీరు ఏమిటి నేర్చుకొని ఉండిరి?
(మీరు ఏమిటి నేర్చుకుండిరి?)

8. What had you been learning?
మీరు ఏమిటి నేర్చుకుంటూనే ఉండిరి?

9. What will you learn?
మీరు ఏమిటి నేర్చుకోగలరు?
(మీరు ఏం నేర్చుకోగలరు?)

10. What will you be learning?
మీరు ఏమిటి నేర్చుకుంటూ ఉండగలరు?

11. What will you have learned?
మీరు ఏమిటి నేర్చుకొని ఉండగలరు?

12. What will you have been learning?
మీరు ఏమిటి నేర్చుకుంటూనే ఉండగలరు?


13. What can you learn?
మీరు ఏమిటి నేర్చుకోగలరు?

14. What could you learn?
మీరు ఏమిటి నేర్చుకోగలిగారు?
(మీరు ఏమిటి నేర్చుకోగలుగుతారు?)

15. What would you learn?
మీరు ఏమిటి నేర్చుకోవడం చేస్తారు?
(మీరు ఏమిటి నేర్చుకుంటారు?)

16. What should you learn?                                           
మీరు ఏమిటి తప్పనిసరిగా నేర్చుకోవాలి?

website:
SpokenEnglishEasyNow.blogspot.com