Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Subjects in English and Telugu

వాక్య నిర్మాణములో  S - Subject (కర్మ)  అన్నాము  కదా, ఇంగ్లీష్ లో ఈ Subjects  ఎన్ని ఉన్నాయి.

Subjects ఎనిమిది రకాలు ఉన్నాయి.

1. I
2. We
3. You
4. You
5. He
6. She
7. It
8. They



ఇవి మారవు అని గుర్తుపెట్టుకోండి. కాకపోతే మగవారి పేరు ఒక్కటే వచ్చినప్పుడు He క్రిందికి తీసుకోవాలి,
ఆడవారి పేరు ఒక్కటే వస్తే She క్రిందికి తీసుకోవాలి. మగవారి పేరు, ఆడవారి పేరు కాకుండా వచ్చే మిగతా(పక్షి పేరు, జంతువు పేరు, వస్తువు పేరు ఇలా మొదలైనవి.)  వాటిని  ఒక్క దానిని  It క్రిందికి తీసుకోవాలి.
మగవారి పేరు ఒకటి కంటే ఎక్కువ వస్తే They క్రిందికి తీసుకోవాలి.
ఆడవారి  పేరు ఒకటి కంటే ఎక్కువ వస్తే They క్రిందికి తీసుకోవాలి.
మగవారి పేరు, ఆడవారి పేరు, ఇవి కాకుండా ఒకటి కంటే ఎక్కువ వచ్చే వాటిని కూడా They క్రిందికి తీసుకోవాలి.








             <<<Before              Next >>>>