వాక్య నిర్మాణములో V - Verb (క్రియ) (V1- Verb 1, V2- Verb 2, V3- Verb 3, V4- Verb 4) అన్నాము కదా. అవి ఎన్ని ఉన్నాయో నేర్చుకుందాం.
Verb 1 Verb 2 Verb 3 Verb 4
eat ate eaten eating
drink drank drunk drinking
read read read reading
write wrote written writing
ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటిని అవసరాన్ని బట్టి కావలసినవి మాత్రమే నేర్చుకోండి. ఎక్కువ నేర్చుకుంటే అవసరమైనవి మర్చి పోతారు. గుర్తుపెట్టుకోండి.