Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Answer sentences in Telugu - Spoken English Easy Now

తెలుగులో సమాధానం తో వాక్యాలు



నేను ప్రశ్నకి సమాధానం చెప్తాను
I answer to the question



నేను ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను
I am answering to the question





నేను ప్రశ్నకి సమాధానం చెప్పాను
I have answered to the question