Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

beat sentences in Telugu - Spoken English Easy Now

తెలుగులో కొట్టడం తో వాక్యాలు



నేను వాయిద్యం కొడతాను
I beat the drum



నేను వాయిద్యం కొడుతున్నాను
I am beating the drum



నేను వాయిద్యం కొట్టాను
I have beaten the drum