Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in Telugu - Day 28

Simple Present Tense

Positive Answers

1. నేను అన్నం తింటాను
    I eat food

2. నేను నీళ్ళు త్రాగుతాను
    I drink water

3. నేను పుస్తకం చదువుతాను
     I read book

4. నేను పరీక్ష వ్రాస్తాను
    I write exam

5. నేను కలము తీసుకుంటాను
     I take pen

6. నేను రబ్బర్ ఇస్తాను
    I give eraser

7. నేను రేడియో వింటాను
    I listen radio

8. నేను తెలుగు మాట్లాడతాను
     I talk Telugu


Simple Present Tense

Negative Answers

1. I do not eat food
    నేను అన్నం తినను


2. నేను నీళ్ళు త్రాగను
   I do not  drink water

3. నేను పుస్తకం చదవను
     I do not  read book

4.  నేను పరీక్ష చదవను
     I do not  write exam

5.  నేను కలము ఇవ్వను
    I do not  take pen

6. నేను రబ్బర్ ఇవ్వను
   I do not  give eraser

7. నేను రేడియో వినను
   I do not  listen radio

8. నేను తెలుగు మాట్లాడను
    I do not  talk Telugu



Present Continuous Tense

Positive Answers

1. I am eating food
   నేను అన్నం తింటున్నాను
2. I am drinking water
   నేను నీళ్ళు త్రాగుతున్నాను
3. I am reading book
    నేను పుస్తకం చదువుతున్నాను
4.  I am writing exam
నేను పరీక్ష వ్రాస్తున్నాను
5. I am taking pen
  నేను కలము తీసుకుంటున్నాను
6. I am giving eraser
   నేను రబ్బర్ ఇస్తున్నాను
7. I am listening radio
   నేను రేడియో వింటున్నాను
8. I am talking Telugu
  నేను తెలుగు మాట్లాడుతున్నాను


Present Continuous Tense
Negative Answers

1. I am not eating food
   నేను అన్నం  తింటలేను
2. I am not  drinking water
   నేను నీళ్ళు త్రాగుతలేను
3. I am not  reading book
   నేను పుస్తకం చదువుతలేను
4. I am not  writing exam
   నేను పరీక్ష వ్రాస్తలేను 
5. I am not  taking pen
   నేను కలము తీసుకుంటలేను
6. I am not  giving eraser
   నేను రబ్బర్ ఇస్తలేను
7.  I am not  listening radio
   నేను రేడియో వింటలేను
8.  I am not  talking Telugu
    నేను తెలుగు మాట్లాడుతలేను



Present Perfect Tense

Positive Answers

1.  I have eaten food
   నేను అన్నం తిన్నాను
2.  I have drunk water
   నేను నీళ్ళు త్రాగాను
3.  I have read book
   నేను పుస్తకం చదివాను
4.  I have written exam
    నేను పరీక్ష వ్రాసాను
5.  I have taken pen
   నేను కలం తీసుకున్నాను
6.  I have given eraser
   నేను రబ్బర్ ఇచ్చాను
7.  I have listen radio
   నేను రేడియో విన్నాను
8.  I have talked Telugu
   నేను తెలుగు మాట్లాడాను

Present Perfect Tense

Negative Answers

1.  I have not eaten food
    నేను అన్నం తినలేదు
2.  I have not drunk water
    నేను నీళ్ళు త్రాగలేదు
3.  I have not read book
   నేను పుస్తకం చదవలేదు
4.  I have not written exam
    నేను పరీక్ష వ్రాయలేదు
5.  I have not taken pen
    నేను కలం తీసుకోలేదు
6.  I have not given eraser
   నేను రబ్బర్ ఇవ్వలేదు
7.  I have not listen radio
   నేను రేడియో వినలేదు
8.  I have not talked Telugu
    నేను తెలుగు మాట్లాడలేదు

Present Perfect Continuous

Positive Answers

1.  I have been eating food
    నేను అన్నం తింటూ నే ఉన్నాను
2.  I have been drinking water
   నేను నీళ్ళు త్రాగుతూ నే ఉన్నాను
3.  I have been reading book
    నేను పుస్తకం చదువుతూ నే ఉన్నాను
4.  I have been writing exam
   నేను పరీక్ష వ్రాస్తూనే  ఉన్నాను
5.  I have been taking pen
    నేను కలం తీసుకుంటూనే ఉన్నాను
6.  I have been giving eraser
    నేను రబ్బర్ ఇస్తూనే ఉన్నాను
7.  I have been listening radio
   నేను రేడియో వింటూనే ఉన్నాను
8.  I have been talking Telugu
    నేను తెలుగు మాట్లాడుతూనే ఉన్నాను




Present Perfect Continuous
Negative Answers

1.  I have not been eating food
    నేను అన్నం తింటూ నే లేను
2.  I have not been drinking water
    నేను నీళ్ళు త్రాగుతూ నే లేను
3.  I have not been reading book
    నేను పుస్తకం చదువుతూ నే లేను
4.  I have not been writing exam
    నేను పరీక్ష వ్రాస్తూనే  లేను
5.  I have not been taking pen
   నేను కలం తీసుకుంటూనే లేను
6.  I have not been giving eraser
    నేను రబ్బర్ ఇస్తూనే లేను
7.  I have not been listening radio
    నేను రేడియో వింటూనే లేను
8.  I have not been talking Telugu
    నేను తెలుగు మాట్లాడుతూనే లేను