Verb 1 Verb 2 Verb 3
Verb 4
Know knew known knowing
తెలుసుకోవడం
I know
నేను తెలుసుకుంటాను
Nenu thelusukuntaanu
I am knowing
నేను తెలుసుకుంటున్నాను
Nenu thelusukuntunnaanu
I knew
నేను తెలుసుకున్నాను
Nenu thelusukunnaanu
I do not know
నేను తెలుసుకొను
Nenu thelusukonu
I am not knowing
నేను తెలుసుకుంటలేను
Nenu thelusukuntalenu
I did not know
నేను తెలుసుకోలేదు
Nenu theesukoledhu