Spoken English
I = నేను
Eat = తినడం
Drink = త్రాగడం
Read = చదవడం
Write = వ్రాయడం
Go = వెళ్ళడం
Come = రావడం
Give = ఇవ్వడం
Take = తీసుకోవడం
Call = పిలవడం
Play = ఆడడం
Do = చేయడం
Send = పంపించడం
See = చూడడం
Fall = పడడం
Ask = అడగడం
Beat = కొట్టడం
Bring = తేవడం
Know = తెలుసుకోవడం
Close = మూయడం
Keep = ఉంచడం
Pinch = గిల్లడం
Fight = కోట్లాడుకోవడం
Tell = చెప్పడం
Say = అనడం
Understand = అర్ధం చేసుకోవడం
Talk = మాట్లాడడం
Speak = మాట్లాడడం
Listen = వినడం
Tear = చింపడం
Sit = కూర్చోవడం
Stand = నిలబడడం
Open = తెరవడం
Complete = పూర్తిచేయడం
Happen = జరగడం
Learn = నేర్చుకోవడం
Shout = అరవడం
show = చూపించడం
Verb Forms:
Verb 1 Verb
2 Verb 3 Verb 4
1. eat ate eaten eating
2. drink drank drunk drinking
3. read read read reading
4. write wrote written writing
5. go went gone going
6. come came come coming
7. give gave given giving
8. take took taken taking
9. call called called calling
10. play played played playing
11. Do did done doing
12. send sent sent sending
13. see saw seen seeing
14. fall fell fallen falling
15. ask asked asked asked
16. beat beat beaten beating
17. bring brought brought bringing
18. know knew known knowing
19. close closed closed closing
20. keep kept kept keeping
21. pinch pinched pinched pinching
22. fight fought fought fighting
23 tell told told telling
24. say said said saying
25. understand understood understood understanding
26. talk talked talked talking
27. speak spoke spoken speaking
28. listen listened listened listening
29. tear tore torn tearing
30. sit sat sat sitting
31. stand stood stood
standing
32. open opened opened opening
33. complete completed completed completing
34. happen happened happened happening
35. learn learned learned learning
36. shout shouted shouted shouting
I eat
నేను తింటాను
I do not eat
నేను తినను
I am eating
నేను తింటున్నాను
I am not eating
నేను తింటలేను
I ate
నేను తిన్నాను
I did not eat
నేను తినలేదు
I drink
నేను త్రాగుతాను
I do not drink
నేను త్రాగను
I am drinking
నేను త్రాగుతున్నాను
I am not drinking
నేను త్రాగుతలెను
I drank
నేను త్రాగాను
I did not drink
నేను త్రాగలేదు
I read
నేను చదువుతాను
I do not read
నేను చదువను
I am reading
నేను చదువుతున్నాను
I am not reading
నేను చదువుతలెను
I read
నేను చదివాను
I did not read
నేను చదువలేదు
I write
నేను వ్రాస్తాను
I do not write
నేను వ్రాయను
I am writing
నేను వ్రాస్తున్నాను
I am not writing
నేను వ్రాస్తలేను
I wrote
నేను వ్రాసాను
I did not read
నేను వ్రాయలేదు
I play
నేను ఆడతాను
I do not play
నేను ఆడను
I am playing
నేను ఆడుతున్నాను
I am not playing
నేను ఆడుతలెను
I played
నేను ఆడాను
I did not play
నేను ఆడలేదు
I give
నేను ఇస్తాను
I do no give
నేను ఇవ్వను
I am giving
నేను ఇస్తున్నాను
I am not giving
నేను ఇస్తలేను
I gave
నేను ఇచ్చాను
I did not give
నేను ఇవ్వలేదు
I see
నేను చూస్తాను
I do not see
నేను చూడను
I am seeing
నేను చూస్తున్నాను
I am not seeing
నేను చూస్తలేదు
I saw
నేను చూసాను
I did not see
నేను చూడలేదు
I speak
నేను మాట్లాడతాను
I do not speak
నేను మాట్లాడను
I am speaking
నేను మాట్లాడుతున్నాను
I am not speaking
నేను మాట్లాడుతలెను
I spoke
నేను మాట్లాడాను
I did not speak
నేను మాట్లాడలేదు
I talk
నేను మాట్లాడతాను
I do not talk
నేను మాట్లాడను
I am talking
నేను మాట్లాడుతున్నాను
I am not talking
నేను మాట్లడుతలెను
I talked
నేను మాట్లాడాను
I did not talk
నేను మాట్లాడలేదు
I sit
నేను కూర్చుంటాను
I do not sit
నేను కూర్చోను
I am sitting
నేను కూర్చుంటున్నాను
I am not sitting
నేను కూర్చుంటలెను
I sat
నేను కూర్చున్నాను
I did not sit
నేను కూర్చోలేదు
I ask
నేను అడుగుతాను
I do not ask
నేను అడగను
I am asking
నేను అడుగుతున్నాను
I am not asking
నేను అడుగుతలెను
I asked
నేను అడిగాను
I did not ask
నేను అడగలేదు
I go
నేను వెళతాను
I do not go
నేను వెళ్ళను
I am going
నేను వెళుతున్నాను
I am not going
నేను వెళుతలెను
I went
నేను వెళ్ళాను
I did not go
నేను వెళ్ళలేదు
I come
నేను వస్తాను
I do not come
నేను రాను
I am coming
నేను వస్తున్నాను
I am not coming
నేను వస్తలేను
I came
నేను వచ్చాను
I did not come
నేను రాలేదు
I stand
నేను నిలబడతాను
I do not stand
నేను నిలబడను
I am standing
నేను నిలబడుతున్నాను
I am not standing
నేను నిలబడుతలెను
I stood
నేను నిలబడ్డాను
I did not stand
నేను నిలబడలేదు
I do
నేను చేస్తాను
I do not do
నేను చేయను
I am doing
నేను చేస్తున్నాను
I am not doing
నేను చేస్తలేను
I did
నేను చేసాను
I did not do
నేను చేయలేదు
I complete
నేను పూర్తిచేస్తాను
I do not complete
నేను పూర్తిచేయను
I am completing
నేను పూర్తిచేస్తున్నాను
I am not completing
నేను పూర్తిచేస్తలేను
I completed
నేను పూర్తిచేసాను
I did not complete
నేను పూర్తిచేయలేదు
I shout
నేను అరుస్తాను
I do not shout
నేను అరవను
I am shouting
నేను అరుస్తున్నాను
I am not shouting
నేను అరుస్తలేను
I shouted
నేను అరిచాను
I did not shout
నేను అరవలేదు
I call
నేను పిలుస్తాను
I do not call
నేను పిలవను
I am calling
నేను పిలుస్తున్నాను
I am not calling
నేను పిలుస్తలేను
I called
నేను పిలిచాను
I did not call
నేను పిలవలేదు
I talk
నేను మాట్లాడతాను
I do not talk
నేను మాట్లాడను
I am talking
నేను మాట్లాడుతున్నాను
I am not talking
నేను మాట్లాడుతలెను
I talked
నేను మాట్లాడాను
I did not talk
నేను మాట్లాడలేదు
I speak
నేను మాట్లాడతాను
I do not speak
నేను మాట్లాడను
I am speaking
నేను మాట్లాడుతున్నాను
I am not speaking
నేను మాట్లాడుతలెను
I spoke
నేను మాట్లాడాను
I did not speak
నేను మాట్లాడలేదు
I clean
నేను శుభ్రపరుస్తాను
I do not clean
నేను శుభ్రపరచను
I am cleaning
నేను శుభ్రపరుస్తున్నాను
I am not cleaning
నేను శుభ్రపరుస్తలేను
I cleaned
నేను శుభ్రపరిచాను
I did not clean
నేను శుభ్రపరచలేదు